రిటైర్ మెంట్ సమయానికి జెఫ్ బెజోస్ ఆస్తి ఎంతో తెలిస్తే?

అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ పేరు తెలియని వారు చాలా అరుదు అని చెప్పవచ్చు.ఎందుకంటే అమెజాన్ సంస్థ ద్వారా ఎంతో మంది  ప్రొడక్ట్స్ ఆర్డర్ చేయడం కాని చేసిన వారు ఉండుంటారు.

 What If Jeff Bezos Knew A Lot About Property By The Time He Retired, Amazon , Je-TeluguStop.com

ఆన్ లైన్ షాపింగ్ ని త్వరగా కస్టమర్లకు అందించిన కంపెనీల్లో అమెజాన్ అగ్రస్థానంలో ఉంటుంది.ఒక చిన్న కొరియర్ సంస్థగా అమెజాన్ కార్యకలాపాలను ప్రారంభించిన జెఫ్ బెజోస్ క్రమ క్రమంగా తనకు ఎదురైన సవాళ్లను అధిగమించి ఒక పెద్ద వ్యాపార సంస్థగా దీనిని తీర్చిదిద్దిన పరిస్థితి ఉంది.

అయితే ఇప్పుడ అమెజాన్ కంపెనీ విలువ ఒక లక్షన్నర కోట్లకు చేరింది.అయితే  ఇప్పడు అమెజాన్ సంస్థకు ఛైర్మన్ గా ఉన్న జెఫ్ బెజోస్ ఇప్పుడు ఛైర్మన్ పదవి నుండి వైదొలగనున్నారు.

అయితే అంతరిక్ష యాత్రపై మక్కువ పెంచుకున్న జెఫ్ బెజోస్ త్వరలో అంతరిక్ష యాత్ర చేపట్టానున్నాడు.అయితే ఇప్పుడు జెఫ్ బెజోస్ రిటైర్ మెంట్ ఇప్పుడు వార్తలలో ప్రధానాంశంగా నిలుస్తోంది.

Telugu Amazon, Jef Bezos, Jefbezos, Jeffbezos-Telugu NRI

అయితే ఇప్పుడు జెఫ్ బెజోస్ రిటైర్ మెంట్ సమయానికి 203 బిలియన్ల డాలర్ లను కలిగి ఉన్నాడు.ఇది బ్రిటిష్ రాజకుటుంబ సంపాదన కంటే రెండింతలు ఎక్కువ.కరోనా సమయంలో కూడా అమెజాన్ కు పెద్దగా ఏమీ నష్టాలు సంభవించలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube