రాత్రయితే చాలు షారుక్ కొడుకు నుంచి అమితాబ్ మనవరాలి వరకు అందరిది అదే పని

What Is Happening In Bollywood Future Stars

పిల్లలకు సంపద ఇవ్వడం కంటే.మంచి సంస్కారం చూపించాలి అంటారు పెద్దలు.

 What Is Happening In Bollywood Future Stars-TeluguStop.com

కానీ కొందరు బడాబాబులు సంపాదన మోజులో పడి.పిల్లలను గాలికి వదిలేస్తున్నారు.కావాల్సినంత డబ్బు.లగ్జరీ లైఫ్.తల్లిదండ్రులు సమాజంలో గొప్ప పేరున్న వాళ్లు.తాము ఏం చేసిన చెల్లుతుంది అనుకుంటున్నారు కొందరు బలిసిన పిల్లలు.

చివరకు చట్ట వ్యతిరేక పనులు చేస్తూ అడ్డంగా బుక్కవుతున్నారు.తాజాగా బాలీవుడ్ టాప్ హీరో షారుఖ్ ఖాన్ తనయుడు డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడంతో ఒక్కసారిగా బీ టౌన్ షాక్ కు గురైంది.

 What Is Happening In Bollywood Future Stars-రాత్రయితే చాలు షారుక్ కొడుకు నుంచి అమితాబ్ మనవరాలి వరకు అందరిది అదే పని-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నిజానికి బాలీవుడ్ బాగోతం అంతా ఇంతే.దొరికితే దొంగలు.

లేదంటే దొరలు.

బాలీవుడ్ తారలే కాదు.

వారి వారసులు సైతం ప్రస్తుతం ఇదే వ్యవహారంలో ఆరితేరుతున్నారు.స్టార్ కిడ్స్ అంతా నైట్ పార్టీలు, రేవ్ పార్టీలు అంటూ తిరగడం.

అక్కడ డ్రగ్స్ తీసుకోవడం కామన్ అయ్యింది.పట్టుబడింది షారుఖ్ ఖాన్ కొడుకు కావడంతో ఈ వార్త కాస్త వైరల్ అయ్యింది.

అయితే ఆర్యన్ ఖాన్ ఒక్కడే కాదు.యావత్ బాలీవుడ్ తారలు, వారి పిల్లల పనంతా ఇదే.పబ్బులు, పార్టీలు, డ్రగ్స్.వెరీ కామన్ అనే స్థాయికి చేరుకున్నారు.

తాగుడు గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచింది.

Telugu Amitab Grand, Aryan Khan, Bollywood Drugs, Drugs, Janvi Kapoor, Luxury, Shayana, Drugs, Suhana Khan-Movie

షారఖ్ కొడుకు నుంచి అమితాబ్ మనువరాలి దాకా అంతా ఇంతే.సముద్రంలో షిప్ లో పార్టీ చేసుకుంటూ ఎన్సీబీ షారుఖ్ కొడుకు దొరికినా.ఆయన సోదరి కూడా ఇలాంటి పార్టీలకు బాగా వెళ్తుందనే టాక్ కామన్.

షారుఖ్ కూతురు సుహానా ఖాన్ రెగ్యులర్ గా పబ్బులు, పార్టీలకు వెళ్తూనే ఉంటుంది.సుహానా బెస్ట్ ఫ్రెండ్ అనన్యా పాండే కూడా ఇదే బాపతు.

సోనమ్, జాన్వీ లాంటి బాలీవుడ్ హీరోయిన్ల చెల్లెలు షనాయా ఎంజాయ్ మెంట్ మామూలుగా ఉండదు.హీరోయిన్ జాన్వీ కపూర్ సైతం ఇలాంటి పార్టీలకు దూరం ఏమీ కాదు.

ఈ దెబ్బతోనైనా వారిలో మార్పు వస్తుందేమో చూడాలి.

#Sharukh Khan #Janvi Kapoor #Suhana Khan #Aryan Khan #Drugs

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube