ఉపవాసం అంటే ఏమిటి?

దేవుడికి ఉపవాసం ఉండటం అంటే దేవునికి దగ్గరగా ఉండటం అని అర్ధం.ఉపవాసం అంటే అర్ధం ఏమిటంటే….

 What Is Fasting-TeluguStop.com

ఉప అంటే సమీపం అని,వాసం అంటే నివసించటం అని అర్ధం.అయితే లోకంలో ఉపవాసం అంటే తిండి తినకుండా ఉండటం అని స్థిరపడిపోయింది.

దేవునికి సమీపంలో ఉండటానికి చేసిన ప్రక్రియ రాను రాను తిండికి సంబందించిన నియమంగా స్థిరపడిపోయింది.

ఉపవాసాల్లో రకాలు ఉన్నాయి.

రాత్రి,పగలు తినకపోతే – ఉపవాసం, ఉదయం ఉపవాసం ఉండి మధ్యాహ్నం తింటే – ఏక భుక్తం , పగలు అంతా ఉపవాసం ఉండి సాయింత్రం తింటే – నక్తం అని అంటారు.సాధారణంగా ఉపవాసాలను శివరాత్రి, ఏకాదశి, వ్రతాలు చేసుకొనే సమయంలో చేస్తారు.

ఉపవాసం అనేది స్త్రీ,పురుషులు ఎవరైనా చేయవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube