బొడ్డులో ఈ తెల్లని స్పాంజ్ లాంటి పదార్థం ఎప్పుడైనా గమనించారా.? అసలు అదేంటి.? ఎందుకు పేరుకుంటుంది.?  

What Is Belly Button Lint, And How Do You Get Rid Of It-

Interestingly, they do not think they are about the belly of heroines in the movies. They are not. But the belly in the human body is a major part. Scientists have done many experiments on the belly of the baby in the stomach and the mother. Pearing with soft, so distraught, fibers, tattoos, and belly everybody appears in every way. However, the layer is formed in the sponge type as an occasional white layer in the belly. Many people see it when they bathe. But what is that? How is it formed? Whether it's good or not. Most people do not know things. The white fiber material is called "lint" in English.

In the past, we learned that the dead skin cells on the skin, the fiber-like material in the hair, the thin shells from the dress that could be made into the belly of the lint (lint)! This is also a soft cotton to see. But do you know why that is so? Let's know now about this topic ..

A study by Austrian George Stainhazer, who investigated why Lint was born in the belly, and finally learned a thing. For that, he made his own bend as an experiment. For a period of 3 years, he gained a large amount of limb in his belly, and George experimented with about 503 types of pies. Finally, what is known is that the hair around the belly collects a variety of waste and sends them into the belly. Sounds amazing! Yes, this is true ... but he could not find why the hair around the belly would do. However, some individuals have sweat, dust, and fat cells. Lint varies depending on the bodies of individuals. The hair around the belly looks naturally towards the umbilical cord. Many scientists are aware of George experiment that they will send the waste into the belly.

బొడ్డు గురించిన ఆసక్తికర విషయాలనగానే ఇవి సినిమాల్లోని హీరోయిన్ల బొడ్డు గురించినవని అనుకునేరు. అవి మాత్రం కావు. కానీ మానవ శరీరంలో బొడ్డు ఒక ప్రధానమైన భాగం.

కడుపులోని బిడ్డకు, తల్లిని అనుసంధానం చేసే బొడ్డుపై శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు కూడా చేశారు. మృదువుగా ఉన్న, అంద విహీనంగా ఉన్న, పోగులతో పియర్సింగ్ చేయించుకున్నా, టాటూ వేయించుకున్నా బొడ్డు ప్రతి ఒక్కరిలోనూ ఒక్కో విధంగా కనిపిస్తుంది. అయితే బొడ్డులో అప్పుడప్పుడు తెల్లని పొరలాగా స్పాంజ్ టైపు లో ఓ లేయర్ ఏర్పడుతూ ఉంటుంది.

అది చాలా మంది స్నానం చేసేటప్పుడు చూసే ఉంటారు. కానీ అది ఏంటి.? ఎలా ఏర్పడుతుంది.

? అలా ఏర్పడడం మంచిదేనా కాదా.? అనే విషయాలు మాత్రం చాలా మందికి తెలియవు. ఆ తెల్లని ఫైబర్ పదార్తాన్ని ఇంగ్లీష్ లో “లింట్” అంటారు.

చర్మంపై ఉండే డెడ్‌స్కిన్ సెల్స్, వెంట్రుకల్లో ఉండే ఫైబర్ లాంటి పదార్థం, దుస్తుల నుంచి ఏర్పడే సన్నని పోగులు వంటివన్నీ కలిసి బొడ్డులో వ్యర్థ పదార్థం (‘లింట్’)గా ఏర్పడతాయని గతంలో తెలుసుకున్నాం కదా! ఇది చూసేందుకు మెత్తగా కాటన్‌లా ఉంటుంది కూడా.

అయితే అది అలా ఎందుకు ఏర్పడుతుందో తెలుసా? ఈ విషయం గురించే ఇప్పుడు తెలుసుకుందాం.

బొడ్డులో లింట్ ఎందుకు ఏర్పడుతుందనే దానిపై ఆస్ట్రియాకు చెందిన జార్జ్ స్టెయిన్‌హాజర్ అనే ఓ కెమిస్ట్ పరిశోధనలు చేసి చివరకు ఓ విషయం తెలుసుకున్నాడు. ఇందు కోసం అతను తన సొంత బొడ్డునే ప్రయోగకేంద్రంగా చేసుకున్నాడు.

అలా 3 ఏళ్ల పాటు తన బొడ్డులో ఏర్పడ్డ లింట్‌ను పెద్ద మొత్తంలో సేకరించిన జార్జ్ అందులోని దాదాపు 503 రకాల పీస్‌లపై ప్రయోగాలు చేశాడు. చివరకు ఏం తెలిసిందంటే బొడ్డు చుట్టూ ఉండే వెంట్రుకలే వివిధ రకాల వ్యర్థాలను సేకరించి వాటిని బొడ్డులోకి పంపుతాయట. ఆశ్చర్యంగా ఉంది కదూ! అవును, ఇది నిజమే.

అయితే బొడ్డు చుట్టూ ఉండే వెంట్రుకలే ఎందుకు ఇలా చేస్తాయోనని అతను కనిపెట్టకలేకపోయాడు.

కాకపోతే కొంత మంది వ్యక్తుల లింట్‌లో చెమట, డస్ట్, ఫ్యాట్ కణాలు కూడా ఉంటాయట. ఆయా వ్యక్తుల శరీరాలను బట్టి లింట్ మారుతూ ఉంటుందట. బొడ్డు చుట్టూ ఉన్న వెంట్రుకలు సహజంగానే బొడ్డు వైపుకు వచ్చేలా ఉంటాయట.

ఈ క్రమంలోనే అవి ఆ వ్యర్థాలను బొడ్డులోకి పంపుతాయని జార్జ్ ప్రయోగం గురించి తెలుసుకున్న పలువురు సైంటిస్టులు భావిస్తున్నారు.

మరి బొడ్డులో ‘లింట్’ పేరుకుపోకుండా చూడలేమా? అంటే, చూడవచ్చు. అదెలా ఉంటే బొడ్డు చుట్టూ ఉన్న వెంట్రుకలను తీసేస్తే లింట్ చేరదు.

కానీ వెంట్రుకలు మళ్లీ పెరిగితే లింట్ తిరిగి వస్తుంది. పోగులు ఎక్కువ రాని దుస్తులు వేసుకున్నా లింట్ చేరదట. అంతేకాకుండా బొడ్డుకు పియర్సింగ్ చేయించుకున్నా లింట్ వచ్చి చేరేందుకు అవకాశం తక్కువగా ఉంటుందట.

ఇది అంత ప్రమాదకరం కాదు, కానీ లింట్ ఎక్కువగా పేర్కొనిపోవడం వల్ల అప్పుడప్పుడు విపరీతమైన బొడ్డు నొప్పి వస్తుంది. సో ఆ లింట్ ను స్నానం చేసే టైమ్ లో క్లీన్ చేసుకుంటే మంచిది. తెలుసుకున్నారుగా, ‘లింట్’ గురించిన ఆసక్తికర విషయాలను! మీకు ఈ సమాచారం నచ్చితే దీన్ని మీ ఫ్రెండ్స్‌కు కూడా షేర్ చేయడం మరిచిపోకండే!