కంటెైనర్ షిప్ అంటే ఏమిటి? రవాణా వ్యవస్థలో అవి ఎంత కీలకమో తెలిస్తే వామ్మో అంటారు!

మీరు ఇంటర్నెట్‌లో కంటైనర్లు లోడ్ చేసిన పలు నౌకలను చూసే ఉంటారు.ఒక దేశం నుండి మరొక దేశానికి సరుకు తీసుకెళ్లడానికి ఈ నౌకలు ఉపకరిస్తాయి.

 What Is A Container Ship Goods Transport Sea Vehicles Trucks, Container , Goods-TeluguStop.com

కంటైనర్లలో సరుకుని నింపి, షిప్ ద్వారా తరలించే నౌకలనే కంటైనర్ షిప్‌లు అని అంటారు.ఆ షిప్‌ల లోడ్ సామర్థ్యం గురించి ప్రస్తావనకు వస్తే.

ఒక నౌక ద్వారా అనేక వేల టీఈయూలు తరలివస్తాయి.సాధారణంగా ఒక ఓడలో ఐదు వేల వీటికన్నా పెద్ద నౌకలు కూడా ఉంటాయి.

అవి 20 వేల టీఈయూలను కలిగి ఉంటాయి.ఇంతకీ టీఈయూలు అంటే ఏమిటి? టీఈయూలని ఒక విధంగా కంటైనర్ అని అంటారు.టీఈయూల అంటే ఇరవై అడుగులకు సమానమైన యూనిట్.అంటే 20 అడుగుల వెడల్పు ఉన్న కంటైనర్‌ను టీఈయూ అని అంటారు.

ఒక ఓడలో 20 వేల వరకు కంటైనర్లు రావచ్చని ఊహించి, వాటిని ట్రక్కులో లోడ్ చేయాలనుకుంటే, ఎన్ని ట్రక్కులు అవసరమతాయో లెక్కగడతారు.ట్రక్కులో ఒక కంటైనర్ పడుతుంది.

అదే పెద్ద ట్రక్కులో అయితే రెండు కూడా పడతాయి.దీని ప్రకారం ఎన్ని ట్రక్కులు అవసరమో తెలుస్తుంది.

దీనిప్రకారం ఒక ఓడలోని కంటెనర్లను ట్రక్కులలో లోడ్ చేయాలంటే సుమారు 20 వేల ట్రక్కులు అవసరమవుతాయి.అప్పుడు సరుకులను ఇతర ప్రాంతాలను తరలించేందుకు అవకాశం ఏర్పడుతుంది.

ఈ వివరాల ప్రకారం ఒక కంటైనర్ షిప్ రవాణా విషయంలో ఎంత కీలకమో అర్థం చేసుకోవచ్చు.

What is Container Ship Role of Container Ship in Transport

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube