వామ్మో.. ఏంటి ఇలియానా ఇలా ఉంది.. మేకప్ లేదా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గ్లామర్ బ్యూటీ ఇలియానా గురించి అందరికీ పరిచయమే.తన నడుము అందాలతో నడుము సుందరిగా పేరు తెచ్చుకున్న ఇలియానా తన నటనతో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

 What Ilena Is Like Without Makeup-TeluguStop.com

ఎన్నో సినిమాలలో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హోదాను అందుకుంది.ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.

నిత్యం తన హాట్ ఫోటోలతో బాగా రచ్చ చేస్తుంది.ఇదిలా ఉంటే తాజాగా మేకప్ లేకుండా షాక్ ఇచ్చింది ఇలియానా.

 What Ilena Is Like Without Makeup-వామ్మో.. ఏంటి ఇలియానా ఇలా ఉంది.. మేకప్ లేదా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తొలిసారిగా దేవదాసు సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తొలిసారి నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఆ తర్వాత వరుస సినిమాలలో అవకాశాలు అందుకొని ఓ రేంజ్ లో దూసుకెళ్లింది.

గ్లామర్ విషయంలో మంచి ఫిజిక్ ఉన్న ఇలియానా గతంలో శరీర సైజుతో అందరినీ షాక్ అయ్యేలా చేసింది.అదే సమయంలో సినిమాలకు కూడా దూరం కాగా కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఇండస్ట్రీలో అవకాశాలు రాకుండా చేస్తుంది.

Telugu Ileana, Ileana Re Entry, Ileana Viral Pic, Ileana With Out Makeup, Makeup, No Makeup No Filter, Pic, Social Media, Tollywood, Unfair And Lovely Movie-Movie

ఇక మళ్లీ రీ ఎంట్రీ తో అవకాశాలు అందుకుంటుంది.పైగా తన శరీర సైజును పూర్తిగా తగ్గించుకొని మునుపటి ఇలియానా లా మారింది.వర్క్ అవుట్ లు, యోగాలు చేస్తూ పూర్తిగా సన్నబడింది.ఇక ఈమధ్య సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా మారి అభిమానులకు టచ్ లో ఉంటుంది.పైగా తన హాట్ ఫోటోలతో, వీడియోలతో గ్లామర్ విందుని వడ్డిస్తుంది.ఇక తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఓ ఫోటోను షేర్ చేసుకుంది.

Telugu Ileana, Ileana Re Entry, Ileana Viral Pic, Ileana With Out Makeup, Makeup, No Makeup No Filter, Pic, Social Media, Tollywood, Unfair And Lovely Movie-Movie

అందులో మేకప్ లేకుండా కనిపించగా.ఇది నేనే.నో మేకప్, నో ఫిల్టర్ అంటూ ఫోటోను షేర్ చేసుకుంది.ఇక తను వర్కవుట్ చేసిన తర్వాత తీసుకున్న సెల్ఫీ అని తెలిపింది.ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారగా.ఈ ఫోటోను చూసిన నెటిజన్లు వామ్మో.

ఇలియానా మేకప్ లేకుండా ఇలా ఉంది ఏంటి అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు.ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ అన్ ఫెయిర్ అండ్ లవ్లీ అనే సినిమాలో అవకాశాన్ని అందుకుంది.

#Ileana #Ileana #Unfair Lovely #Ileana #Filter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు