క్రికెట్ రోహిత్ శర్మ ఆస్తులు ఎంతో తెలిస్తే?

మన దేశంలో క్రికెట్ ను ఎంతగా ఆదరిస్తారో మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు.మిగతా దేశాల్లో క్రికెట్ ను ఒక ఆటలా మాత్రమే చూస్తారు.

 What If Rohit Sharma's Assets Are Well Known, Indian Cricket, Cricketer Rohit Sh-TeluguStop.com

కాని మన దేశంలో క్రికెటర్ లను దేవుళ్ళలా, క్రికెట్ ను ఒక మతంలా భావిస్తారు.అందుకే భారత క్రికెట్ క్రేజ్ రోజు రోజుకు పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు.

కొంచెం బుద్ది తెలిసిన చిన్నారి కూడా మొదట ఆడే ఆట క్రికెట్.అంతలా భారతీయులలో నరనరాన క్రికెట్ పై అభిమానం పెనవేసుక పోయిందని చెప్పవచ్చు.

అయితే వయస్సు తో సంబంధం లేకుండా అన్ని వయస్కుల వారు క్రికెట్ ను అభిమానిస్తారు.ఇక భారత క్రికెట్ లో రోహిత్ శర్మ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు.

టీంలోకి ఎంతో మంది ఆటగాళ్లు వచ్చినా రోహిత్ శర్మ మాత్రం అలా టీంలో కొనసాగుతున్నాడంటే రోహిత్ శర్మ టెక్నిక్ ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు.మన క్రికెటర్ లకు క్రేజ్ తో పాటు కోట్లకు కోట్లు ఆదాయాన్ని కూడా ఆర్జిస్తారు.

యాడ్ ల ద్వారా ఇతరితరా మార్గాల ద్వారా సంపాదిస్తారు.అయితే తాజాగా రోహిత్ శర్మ ఆదాయానికి సంబంధించి ఒక వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది.

సుమారు 60 నుండి 70 కోట్లు యాడ్స్ ద్వారానే సంపాదిస్తున్నాడు రోహిత్ శర్మ.మొత్తంగా చూస్తే 170 నుండి 180 కోట్ల వరకు రోహిత్ శర్మ ఆస్తులు ఉన్నట్లు ఒక అంచనా.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube