తన యజమాని మృతి చెందడంతో శునకం చేసిన పనేంటో తెలిస్తే?

ప్రస్తుత కాలంలో మానవ సంబంధాలు అనేవి రోజురోజుకు క్షీణిస్తున్న పరిస్థితి ఉంది.ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలుగా ఉన్న పరిస్థితులకు నేటి పరిస్థితులకు చాలా తేడాలున్న పరిస్థితి ఉంది.

 What If Panento Knew Who Made The Dog After His Owner Died-TeluguStop.com

ఉమ్మడి కుటుంబాల నుండి చిన్న కుటుంబాలుగా మారి మనుషుల మధ్య ఆప్యాయత, అనురాగాలు, ఒకరిపై ఇంకొకరికి విశ్వాసం ఉండడం అనేది కుటుంబాల మధ్య, మనుషుల మధ్య పూర్తిగా క్షీనించిపోయిన పరిస్థితి ఉంది.అందుకే మనుషులతో ప్రేమగా ఉండడానికి బదులు మూగజీవాలను పెంచుకుంటూ మూగజీవాలతో సన్నిహితంగా ఉంటున్న పరిస్థితి ఉంది.

ఎందుకంటే నిస్వార్థంగా మనుషులతో సఖ్యతగా మెలిగేవి ఒక్క మూగజీవాలనే చెప్పవచ్చు.

 What If Panento Knew Who Made The Dog After His Owner Died-తన యజమాని మృతి చెందడంతో శునకం చేసిన పనేంటో తెలిస్తే-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అందుకే మూగ జీవాలపై ప్రేమ ఉన్న వారు ఒక శునకాన్ని తప్పక పెంచుకుంటున్న పరిస్థితి ఉంది.

ఎందుకంటే శునకం అంత విశ్వాసంగా ఎవరు ఉండలేరనే చెప్పవచ్చు.తాజాగా తన యజమాని మరణించాడని తెలిసి శవ యాత్రలో శునకం కూడా వారితో పాటు నడుస్తూ తన యజమానికి కన్నీటి వీడ్కోలు పలికింది.

ఇక ఈ దృశ్యాన్ని చూసిన నెటిజన్లు శునకం చూపిన విశ్వాసానికి ఫిదా అవుతున్న పరిస్థితి ఉంది.ఇప్పుడు ఈ వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది.

#ViralNews #Dog Viral News

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు