సినిమా అవకాశాలు లేకపోవడంతో ఆ హీరోయిన్ చేసిన పనేంటో తెలిస్తే?

సినిమా పరిశ్రమలో స్థిర పడాలని చాలా మంది ఆశపడతారు.కాని కొద్ది మందికే అది సాధ్యపడుతుంది.

 What If Panento Knew What That Heroine Did Due To The Lack Of Movie-TeluguStop.com

ఎటువంటి సినిమా నేపథ్యం లేని వారికి సినిమా పరిశ్రమలో అవకాశం కోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది.హీరోయిన్ ల విషయంలో అయితే గ్లామర్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది.

అయితే గ్లామర్ ను నమ్ముకొని సినిమా పరిశ్రమలో ప్రవేశిస్తే ఎక్కువ కాలం సినిమా పరిశ్రమలో నిలదొక్కుకోలేరు.అందం, అభినయం కలగలిసిన హీరోయిన్ లు ఎక్కువ కాలం ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతారు.

 What If Panento Knew What That Heroine Did Due To The Lack Of Movie-సినిమా అవకాశాలు లేకపోవడంతో ఆ హీరోయిన్ చేసిన పనేంటో తెలిస్తే-Gossips-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మంచి మంచి పాత్రల్లో నటిస్తే ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడం ఖాయం.అయితే ఇక్కడ అవకాశాలు ఎప్పుడు వస్తాయో, ఎప్పుడు తగ్గిపోతాయో తెలియని పరిస్థితి ఉంది.

ఒకవేళ అవకాశాలు తగ్గిపోయి చాలా కాలం అయితే ప్రేక్షకులు మర్చిపోయే అవకాశం ఉంది.ఇక అసలు విషయం లోకి వస్తే నటి ఎస్తర్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది.

దర్శకుడు తేజ దర్శకత్వంలో 1000 అబద్ధాలు సినిమాతో వెండి తెరకు పరిచయమైన ఈ భామ తన అందచందాలతో కుర్ర కారుకు మత్తెక్కించింది.సునీల్ హీరోగా నటించిన భీమవరం బుల్లోడు సినిమాలో కూడా ఎస్తర్ నటించింది.

అయితే తరువాత ర్యాప్ సింగర్ నోయల్ ను వివాహ మాడినా, మూడు నెలలు తిరగకుండానే ఇద్దరు విడాకులు తీసుకున్నారు.అయితే ఈ భామకు ఇప్పుడు అవకాశాలు తగ్గిపోయాయి.

అందుకే మ్యూజిక్ పై దృష్టి పెట్టిందట ఈ భామ.ఇంట్లోనే ఉంటూ కొత్త రకం మ్యూజిక్ నేర్చుకుంటూ ఉంటుందట.

#ActressEster #ViralNews

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు