నటి కరీనా కపూర్ మాస్కు ధర ఎంతో తెలిస్తే?

సాధారణ ప్రజల జీవన విధానానికి సెలెబ్రెటీల జీవన విధానానికి ఎంతో తేడా ఉంటుంది.సెలెబ్రెటీలు ఒక్కరోజు చేసే ఖర్చు ఓ మధ్యతరగతి కుటుంబం ఒక నెల భోజనం చేయొచ్చు అని అంటారు.

 What If Actress Kareena Kapoor Knew The Price Of A Mask-TeluguStop.com

అంతలా సెలెబ్రెటీల లైఫ్ స్టైల్ ఉంటుంది.సామాన్య మనిషి ఓ సెలెబ్రెటీలలా బ్రతకలానే ఆశ మొదట్లో ఉన్నా ఆ తరువాత ఆ ఆశ చల్లారిపోతుంది.

ఈ మధ్య తాజాగా వైరల్ అయిన ఎన్టీఆర్ మాస్కు 2650 రూ వాచ్ పది లక్షల రూపాయలు.ఒక్కసారిగా ఈ వార్తలతో నెటిజన్ల దిమ్మ తిరిగిపోయిందనే చెప్పవచ్చు.

 What If Actress Kareena Kapoor Knew The Price Of A Mask-నటి కరీనా కపూర్ మాస్కు ధర ఎంతో తెలిస్తే-Gossips-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే తాజాగా బాలీవుడ్ బెబో కరీనాకపూర్ కు సంబంధించి ఓ వార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.

మనం సాధారణంగా మనం ధరించే మాస్కుల ఖరీదు మహా అయితే 200 రూపాయలు ఉండొచ్చు.

ఇంకా మన స్థాయికి మించి అయితే 500 రూపాయల ధర కలిగిన మాస్కును ధరిస్తాం.కాని కరీనాకపూర్ మాస్కు ధర తెలిసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.

కరీనాకపూర్ ధరించిన మాస్కు ధర 26 వేల రూపాయలు.ఏంటి ఈ ధర చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారా అంతే మరి సెలెబ్రెటీల లైఫ్ స్టైల్ ఆ రేంజ్ లోనే ఉంటుంది మరి.అయితే ఈ మాస్క్ లూయిస్ విట్టన్ బ్రాండ్ కు చెందినది.అయితే లూయిస్ విట్టన్ బ్రాండ్ అనేది చాలా ఖరీదైనది.

ప్రస్తుతానికి ఈ తరహా బ్రాండ్ మాస్క్ లు ఔట్ ఆఫ్ స్టాక్ లో ఉన్నాయి.

#ActressKareena #Mask #Kareenaa Kapoor #@KareenaK_FC

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు