మనిషి చనిపోయాక శరీరం నుండి శబ్దాలు వస్తాయట..అంతేకాదు చనిపోయిన తర్వాత మన శరీరంలో చోటుచేసుకునే కలిగే మార్పులేంటో తెలుసా?  

What Happens To Your Body After You Die-

What happens when the man dies? What will happen ... according to rituals and traditions, in the family of his relatives, funeral will be performed. If there is no one, they will burn their bodies as an orphan. But we are not about burning, not about the scene. After the death of the man, we talk about what will happen to his body until the last moment of funeral. Usually the dead man stops heart failure in the body. The blood supply is stopped and the organs can stop working. The whole body becomes rigid. But the dead man is shouting from the body ... the sounds ... the sounds ... the sounds are heard. Yes, we say it is true ... what happens in the body after the death of the man .. Why are the sounds coming up?

When the man dies, the heart stops and the blood supply is stalled. The organs will not work. In this order the whole body becomes blue. The hemoglobin levels further decrease in the body's yellow field.

A body of gas is produced in the body. This causes the eyes and tongue to stroke out. And the organs are beginning to collapse. .

It is said that the dead will come from their bodies. Yes, come. But that's when postmarking. At that time, the gas in the body causes pressure on the larynx. That is why different sounds are heard out. In the ghost of the ghost, in the ghost of the man, the bacteria and micro-organisms are buried in the immediate aftermath of the dead. Ants will also come to such bodies, even with the saliva worms. If the dead man puts some special chemicals on the body, it does not enter bacteria and microbes. In ancient times, however, mummies were kept. That's why the mummies are the same for hundreds of years.

After the death of the man, his dead body becomes stronger as the leather. The reason is that it is not the right dress for the body. If so, the body does not change as strong. Due to the gas produced in the bodies of the dead, the skin will also get rid of the skin. The skin that sticks all within the body is gradually deteriorating.

 • మ‌నిషి చనిపోయాక ఏం జ‌రుగుతుంది.? ఏం జ‌రుగుతుంది…ఆచారాలు, సాంప్ర‌దాయాల ప్ర‌కారం అత‌ని కుటుంబ స‌భ్యులో, బంధువులో అంత్యక్రియ‌లు చేస్తారు.

 • మనిషి చనిపోయాక శరీరం నుండి శబ్దాలు వస్తాయట..అంతేకాదు చనిపోయిన తర్వాత మన శరీరంలో చోటుచేసుకునే కలిగే మార్పులేంటో తెలుసా?-What Happens To Your Body After You Die

 • అస్స‌లు ఎవ‌రూ లేకుంటే అనాథ శవంలా వారి మృత‌దేహాల‌ను ద‌హ‌నం చేస్తారు. అయితే మేం చెబుతోంది ద‌హ‌నం గురించి,కననం గురించి కాదు.

 • మ‌నిషి చ‌నిపోయాక‌, అంత్య‌క్రియ‌లు చేసే చివ‌రి క్ష‌ణం వ‌ర‌కు అత‌ని దేహానికి ఏం జ‌రుగుతుంద‌నే దాని గురించే మేం మాట్లాడేది. సాధార‌ణంగా అయితే చనిపోయిన మ‌నిషి దేహంలో గుండె కొట్టుకోవ‌డం ఆగిపోతుంది.

 • ర‌క్త స‌ర‌ఫ‌రా ఆగిపోయి అవ‌య‌వాలు అన్నీ ప‌నిచేయ‌డం మానేస్తాయి. శరీర‌మంతా రాయిలా గట్టిగా మారిపోతుంది.

 • అయితే చ‌నిపోయిన మ‌నిషి దేహం నుంచి అరుపులు వ‌స్తాయ‌ట‌… గుర్‌… గుర్‌… అనే శ‌బ్దాలు వినిపిస్తాయ‌ట‌. అవును, మేం చెబుతోంది నిజ‌మే…మనిషి చనిపోయాక శరీరంలో ఏం మార్పులు జరుగుతాయి.

 • రకరకాల శబ్ధాలు ఎందుకు వస్తాయి.దానికి గల అసలు కారణాలేంటి తెలుసుకోండి.

 • మ‌నిషి చ‌నిపోయాక గుండె ఆగిపోయి ర‌క్త స‌ర‌ఫ‌రా నిలిచిపోతుంది. అవ‌య‌వాలు ప‌నిచేయ‌వు.

 • ఈ క్ర‌మంలో శరీర‌మంతా నీలి రంగులోకి మారిపోతుంది. హిమోగ్లోబిన్ స్థాయిలు ఇంకా త‌గ్గ‌గానే శ‌రీరం ప‌సుపు రంగ‌లోకి మారుతుంది.

 • మ‌నిషి మృతదేహంలో ఓ ర‌క‌మైన గ్యాస్ ఉత్ప‌న్నం అవుతూ ఉంటుంది. దీని వ‌ల్ల క‌ళ్లు, నాలుక బ‌య‌టికి పొడుచుకు వ‌స్తాయి.

 • అంతేకాదు అవ‌య‌వాలు కుళ్ల‌డం మొద‌ల‌వుతుంది.

  What Happens To Your Body After You Die-

  చ‌నిపోయిన వారి దేహాల నుంచి అరుపులు వ‌స్తాయ‌ని చెప్పాం క‌దా. అవును, వ‌స్తాయి.

 • అయితే అది పోస్ట్‌మార్టం చేసే స‌మ‌యంలో. ఆ స‌మ‌యంలో శ‌రీరంలో ఉండే గ్యాస్ స్వ‌ర‌పేటిక‌పై ఒత్తిడి క‌ల‌గ‌జేస్తుంది.

 • అందువ‌ల్లే వివిధ ర‌కాల శ‌బ్దాలు బ‌య‌టికి వినిపిస్తాయి. అంతేకానీ, ఏ దెయ్యం వ‌ల్లో, భూతం వ‌ల్లో కాదండీ.

 • చ‌నిపోయిన మ‌నిషి శ‌రీరానికి కొన్ని ప్ర‌త్యేక‌మైన ర‌సాయ‌నాలు పూసి అలాగే ఉంచితే అందులోకి బాక్టీరియాలు, సూక్ష్మ క్రిములు ప్ర‌వేశించ‌వు. అయితే పురాత‌న కాలంలో మ‌మ్మీల‌ను ఈవిధంగానే ఉంచేవారు.

 • అందుకే ఎన్ని వంద‌ల సంవ‌త్స‌రాలైనా మ‌మ్మీలు అలాగే ఉంటాయి. మ‌నిషి చ‌నిపోయాక అత‌ని మృత‌దేహం లెద‌ర్ అంత స్ట్రాంగ్‌గా మారుతుంది.

 • దీనికి కార‌ణమేమిటంటే ఆ దేహంపై స‌రైన దుస్తులు క‌ప్ప‌క‌పోవ‌డ‌మే. అలా క‌ప్పి ఉంచితే శ‌రీరం అంత స్ట్రాంగ్‌గా మార‌దు.

 • చ‌నిపోయిన వారి శ‌రీరాల్లో ఉత్ప‌న్న‌మ‌య్యే గ్యాస్ కార‌ణంగా ఆ దేహాల నుంచి చ‌ర్మం కూడా ఊడిపోతూ ఉంటుంది. శ‌రీరం లోప‌ల అన్నింటికి అతుక్కుని ఉండే చ‌ర్మం మొత్తం క్ర‌మంగా ఊడిపోతూ వ‌స్తుంది.