16 గంటలపాటు ఏమి తినకపోతే ఏం అవుతుంది?

మనం తినే తిండి కెమికల్స్‌ తిండి.దానివల్ల శరీరానికి పోషకాలు లభించాల్సింది పోయి, మనకు తెలియకుండానే మన శరీరానికి హాని చేస్తోంది మనం తీసుకునే కెమికల్స్ ఆహారం.

 What Happens If You Keep Your Stomach Empty For 16 Hours ?-TeluguStop.com

అలాగని పూర్తిగా తినకుండా ఉండలేం కదండి.కాని ఉపవాసం చేసినట్టుగా ఓ 16 గంటలు ఏమి తినకపోతే ఏం అవుతుందో తెలుసా? కంగారుపడకండి మీ శరీరానికి లాభమే జరుగుతుంది.ఎలాగో తెలుసుకోండి.

* శరీరంలో ఇన్సులిన్ లెవల్స్ ఒక పద్ధతిలో ఉంటాయి.

మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గతూ ఉంటుంది.

* ఇలా ఉపవాసం ఉండటం వలన బాడిలో టాక్సిన్స్ బయటకివస్తాయి.

తద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

* స్థూలకాయంతో బాధడేవారు ఇలా అప్పుడప్పుడు చేస్తే ఈ పద్ధతి బరువు తగ్గడంలో ఉపయోగపడుతుంది.

* ఇలాంటి పద్ధతిలో ఉపవాసం ఉండటం వలన జ్ఞాపకశక్తి పెరుగుతుందని కొన్ని పరిశోధనలు వెల్లడించాయి.ఎందుకంటే ఇలా భోజనానికి గ్యాప్ ఇచ్చేసరికి బాడిలో ట్రైగ్లీజరైడ్స్ తగ్గుతాయి.దాంతో మతిమరుపు కూడా తగ్గుతుంది.

* బద్ధకం తగ్గడానికి కూడా ఇలాంటి ఉపవాసం పనికివస్తుంది.

* రక్తప్రసరణ మెరుగుపడటానకి కూడా ఉపవాసం పనికివస్తుందని చాలా అధ్యయనాల్లో తేలింది.

* హార్మోన్ గ్రోత్, సెల్స్ డ్యామేజ్ ని ఆపడం, ఏర్లీ ఏజింగ్ ని ఆపడానికి కూడా ఇలాంటి ఉపవాసం ఉపయోగపడుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube