రాత్రిపూట రైస్ తినేముందు ఈ విష‌యాలు ఖ‌చ్చితంగా తెలుసుకోండి!!  

what happens if we eat rice at night..?, eating rice, night time, rice, health, health tips, heart problems, diabetes, heavy weight - Telugu Diabetes, Eating Rice, Health, Health Tips, Heart Problems, Heavy Weight, Night Time, Rice

భార‌తీయుల్లో అత్య‌ధిక మంది రైస్‌ను ప్ర‌ధాన ఆహారంగా తీసుకుంటారు.త‌క్కువ ధ‌ర‌కే బియ్యం ల‌భించ‌డం, ఏ కూర‌తోనైనా క‌లుపుకుని తిన‌గ‌లిగే సౌల‌భ్యం ఉండ‌డంతో చాలా మంది మూడు పూట‌లు రైస్‌నే ఆహారంగా తీసుకుంటారు.

TeluguStop.com - What Happens If We Eat Rice At Night

అయితే చెమ‌ట‌లు ప‌ట్టేలా ప‌ని చేసేవారు మూడు పూట‌లు రైస్ తీసుకుంటే ఎలాంటి స‌మ‌స్య‌లు ఉండ‌వు.

కానీ, ఒకే చోటు కూర్చుని.

TeluguStop.com - రాత్రిపూట రైస్ తినేముందు ఈ విష‌యాలు ఖ‌చ్చితంగా తెలుసుకోండి-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు-Telugu Tollywood Photo Image

శారీర‌క శ్ర‌మ లేకుండా ప‌నిచేసే వారు అతిగా రైస్ తీసుకుంటే అనేక స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి.అందుకే అన్నం తినడం కూడా సమయానికి తగ్గట్లుగా తీసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.

సాధార‌ణంగా పగటి పూట జీవక్రియలు మంచిగా ఉంటాయి.ఈ టైమ్‌లో అన్నం తింటే త్వ‌ర‌గా జీర్ణం అయిపోతుంది.

అదే రాత్రి స‌మ‌యంలో అయితే అన్నం తీసుకోకపోవడమే మంచిదని అంటున్నారు.

రైస్‌లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి.వీటి వ‌ల్ల‌ అధిక బరువుతో పాటు కొవ్వు శాతం కూడా పెరిగి గుండె సమస్యలు త‌లెత్తుతాయి.అలాగే రాత్రిపూట అన్నం తీసుకోవ‌డం షుగర్ లెవెల్స్ కూడా పెరిగే అవ‌కాశాలు ఎక్కువ‌.

అందుకే రాత్రిపూట అన్నం బదులు చపాతీ తీసుకోవడం మంచిదంటున్నారు.

రాత్రిపూట అన్నానికి బ‌దులు చ‌పాతీలు తిన‌డం వ‌ల్ల బ‌రువు త‌గ్గ‌డంతో పాటు.

ర‌క్తి హీన‌త స‌మ‌స్య‌ను కూడా అధిగమించవచ్చు.ఎందుకంటే.

చ‌పాతీలు చేసే గోధుమ పిండిలో ఐరన్ పుష్క‌లంగా ఉంటుంది.ఇది రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది.

అలాగే రాత్రిపూట చ‌పాతీలు తీసుకుంటే గుండె జ‌డ్డులు, మ‌ధుమేహ స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు.

#Heart Problems #Health #Night Time #Health Tips #Diabetes

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

What Happens If We Eat Rice At Night Related Telugu News,Photos/Pics,Images..