ఏనుగు వెండి విగ్రహం ఇంట్లో ఉంటే ఏం జరుగుతుందో తెలుసా?  

What Happens When we keep Silver Elephant Idols in Home,silver idol, elephant idol, hindu believes, good for life - Telugu Elephant Idol, Good For Life, Hindu Believes, Silver Idol, What Happens When We Keep Silver Elephant Idols In Home

ఏనుగు అన్ని జంతువులు లో కల్లా ఎంతో బలమైనది.ఏనుగును శక్తికి,బలానికి ప్రతీకగా చూస్తారు.

TeluguStop.com - What Happens If Elephant Silver Idols

ఎంతో అందమైన ఏనుగు బొమ్మలను మన ఇంటిలో అలంకరణ వస్తువులను ఉపయోగిస్తూ ఉంటారు.పెద్దపెద్ద చెవులతో, చిన్ని కళ్ళతో ఎంతో అందంగా ఉండి అందరిని ఆకర్షిస్తుంది.

ప్రతి ఒక్క ఇల్లు ఏదో ఒక సమస్యల వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు.ఆర్థికంగా ఎదుగుదల ఉన్న, ఆరోగ్యం అంతంత మాత్రమే ఉంటుంది.

TeluguStop.com - ఏనుగు వెండి విగ్రహం ఇంట్లో ఉంటే ఏం జరుగుతుందో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

మరి కొందరికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకున్నా ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.

ఇలాంటి ఇంకా ఎన్నో సమస్యలతో సతమతమవుతూ ఉంటారు.

అయితే ఈ సమస్య నుండి విముక్తి కలగాలి అంటే వెండి విగ్రహం గల ఏనుగును మన ఇంటిలో పెట్టుకోవడం వల్ల ఇలాంటి సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు అని మన పురాణాలు చెబుతున్నాయి.వెండి విగ్రహాన్ని మన ఇంటిలో పెట్టుకోవడం వల్ల ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయయో ఇక్కడ తెలుసుకుందాం…

మన హిందూ సంప్రదాయాల ప్రకారం ఏనుగును ఒక దైవంగా భావిస్తారు.

ఏనుగుకు ఆహారం ఇవ్వడం వల్ల ఎన్నో శుభ పరిణామాలు కలుగుతాయి.అలాంటి ఏనుగును మనం పెంచుకోవడం అసాధ్యం కాబట్టి, ఏనుగు విగ్రహాన్ని పెట్టడం వల్ల అలాంటి ఫలితాలను పొందవచ్చు.

ఏనుగు తలను విఘ్నేశ్వరునికి పెట్టడం వల్ల ఏనుగు కు మరింత ప్రాముఖ్యత పెరిగింది.

విగ్నేశ్వరుడు అంటే విఘ్నాలు తొలగించి మంచి ఐశ్వర్యం కలిగించే వాడు కాబట్టి ఏనుగు విగ్రహాన్ని మన ఇంటిలో పెట్టుకోవడం వల్ల మనం అనుకున్న కార్యక్రమాలు ఎటువంటి ఆటంకం కలగకుండా నిర్విఘ్నంగా పూర్తవుతాయి.

మన ఇంటి యొక్క ద్వారం ముందు ఏనుగు తొండం పైకి ఎత్తి నటువంటి విగ్రహాలను ఉంచడం ద్వారా మన ఇంటిలోకి అనుకూల వాతావరణాన్ని స్వాగతిస్తాయి.అలాగే మన ఇంట్లోకి ఎటువంటి ప్రతికూల పరిస్థితులు రాకుండా ఏనుగు విగ్రహాలు కాపాడుతాయి.

ఏనుగు విగ్రహాన్ని ఉత్తరదిశలో పెట్టడం వల్ల ఆ ఇంట్లో అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి, అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది.అంతేకాకుండా వ్యాపారాలలో ఎటువంటి సమస్యలు లేకుండా వ్యాపార అభివృద్ధి జరగాలి అంటే దుకాణాలలో వెండి విగ్రహాలను పెట్టడం వల్ల వ్యాపారంలో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగుతోంది.

ప్రతి ఒక్కరికి కూడా వెండి ఏనుగు విగ్రహాన్ని పెట్టుకోవడానికి ఆర్థికంగా సహకరించకపోవచ్చు.అయితే వెండి విగ్రహానికి బదులుగా వెండి రూపంలో ఉన్న విగ్రహాన్ని పెట్టుకోవడం వల్ల కూడా శుభం కలుగుతుంది.

#Hindu Believes #WhatHappens #Good For Life #Silver Idol #Elephant Idol

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

What Happens If Elephant Silver Idols Related Telugu News,Photos/Pics,Images..

LATEST NEWS - TELUGU