కుటుంబం లోని వారు కలలో కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా ?  

What Do Dreams About Family Mean.?-

 • ఒకే కుటుంబానికి చెందిన వారు ఒకరి కలలోకి మరొకరు కనిపించడం చాలా అరుదు గజరుగుతుంది. అలా కనిపించినప్పుడు దిగులు చెందవలసిన అవసరం లేదు.

 • కుటుంబం లోని వారు కలలో కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా ?-

 • కలలోకవచ్చిన వారితో మీ బాంధవ్యాన్ని బట్టి ఫలితాలు కూడా ఉంటాయి.

  స్త్రీకి భర్త కలలో కనిపిస్తే ఆమె దీర్ఘ సుమంగళిగా ఉంటుంది.

 • భర్తకి భార్య కలలో కనిపిస్తే ఐశ్వర్యం కలుగుతుంది. పదోన్నతులు కలిగఅవకాశం కూడా ఉంది.

 • ఉద్యోగంలో ప్రమోషన్ కలుగుతుంది.

  తల్లితండ్రులు కలలోకి వస్తే శుభకార్యాలు జరుగుతాయి.

 • అత్తగారు కలలో కన్పిస్తే ధన లాభం కలుగుతుంది.

  కలలో సోదరుడు కనిపిస్తే గౌరవం కలుగుతుంది.

 • కలలో అన్నా వదినలు కన్పిస్తే దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది.

  తమ్ముడు కలలో కన్పిస్తే గొప్పవారితో పరిచయాలు కలుగుతాయి.