ప్రధాని పుట్టినరోజు సందర్భంగా మోడీపై ట్రంప్ ఏమని ట్వీట్ చేశాడంటే…?!  

what did trump tweet about modi on the occasion of the prime ministers birthday Trump tweet, Modi, occasion,Prime Minister\'s birthday, pm modi, mask, birthday - Telugu @realdonaldtrump, Birthday, Mask, Modi, Occasion, Pm Modi, Prime Minister\\'s Birthday, Trump Tweet

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరియు అమెరికా అధ్యక్షుడు అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ మధ్య వున్న స్నేహ సంబంధం గురించి అందరికీ తెలిసినదే.మోడీ 70వ వసంతంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో ప్రపంచం నలుమూలల నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

TeluguStop.com - What Did Trump Tweet About Modi On The Occasion Of The Prime Ministers Birthday

పలు దేశాల అధి నేతలు ప్రధాని మోదీకి సోషల్ మీడియా ద్వారా ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

ఈ క్రమంలోనే.

TeluguStop.com - ప్రధాని పుట్టినరోజు సందర్భంగా మోడీపై ట్రంప్ ఏమని ట్వీట్ చేశాడంటే…-General-Telugu-Telugu Tollywood Photo Image

తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ వేదికగా మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చాలా విశేషంగా తెలియజేశారు. “నాకు, మా అమెరికాకు మంచి మిత్రుడు అయినటువంటి, గొప్ప నాయకత్వ లక్షణాలు వున్న మా మోడీకి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు.” అంటూ డొనాల్డ్ ట్రంప్ నరేంద్ర మోదీపై విశేషంగా ప్రశంసలు కురిపించారు.

ఇకపోతే.

మిగతా దేశాధి నేతలు కంటే అమెరికా అధ్యక్షుడు కొంచెం ఆలస్యంగా విషెస్ చెప్పడం గమనార్హం.ఎందుకంటే, భారత్‌తో పోల్చితే అమెరికా కాలమానం తొమ్మిదిన్నర గంటలు ఆలస్యంగా ఉంటుంది కనుక.

ఈ క్రమంలో ట్రంప్ సెప్టెంబరు 18వ తేదీన మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పినట్లు చాలా మంది పొరబడతారు.కానీ అగ్రరాజ్యం అమెరికా కాలమానం ప్రకారం సెప్టెంబరు 17వ తేదీనే డొనాల్డ్ ట్రంప్ తన మిత్రునికి ట్వీట్ చేయడం జరిగింది.

అలాగే, తన పుట్టిన రోజుని పురస్కరించుకొని ప్రధాని మోడీ ప్రజలకు ఓ ప్రత్యేక విజ్ఞప్తి చేసారు కూడా.తనకు పుట్టిన రోజు కానుకను ఇస్తామని అడిగిన ప్రజలను ఉద్దేశించి… మోడీ “మాస్క్ ధరించి, సామాజిక దూరాన్ని పాటించండి.

అలాగే రద్దీగా వున్న ప్రదేశాలను విస్మరించండి.ఆరోగ్యం పైన శ్రద్ధ వహించి, మీ రోగనిరోధక శక్తిని ఇనుమడింప చేసుకోండి.” అని తన జాతికి పిలుపుని ఇచ్చారు.

#Birthday #PrimeMinister's #Mask #Modi #PM Modi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

What Did Trump Tweet About Modi On The Occasion Of The Prime Ministers Birthday Related Telugu News,Photos/Pics,Images..