బుల్లితెరపై యాంకర్ గా కొత్త కాలం బాగా హడావుడి చేసిన అనసూయ( Anasuya ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ముఖ్యంగా ఈమె చేసే గ్లామర్ షో మామూలుగా ఉండదు.
ఏకంగా బాలీవుడ్ హీరోయిన్స్ ని మించి ఎక్స్పోజ్ చేస్తూ బాగా రచ్చ చేస్తుంది.పెళ్లయి ఇద్దరు మగ పిల్లలు ఉన్నా కూడా వారి ముందు బాగా గ్లామర్ షో చేస్తూ ఉంటుంది.
కెరీర్ మొదట్లో టీవీ యాంకర్ గా చేసింది అనసూయ.ఆ తర్వాత వెండితెరపై సైడ్ ఆర్టిస్ట్ గా కూడా పరిచయం అయింది.కానీ ఆ సమయంలో ఆమెకు వెండితెరపై అంత గుర్తింపు రాలేదు.ఎప్పుడైతే జబర్దస్త్ ( Jabardasth )లో యాంకర్ గా అడుగుపెట్టిందో అప్పటినుంచి తనలో ఉన్న టాలెంట్ ను బయటపెట్టి ఒక స్టార్ హీరోయిన్ కు ఉన్నంత క్రేజ్ సొంతం చేసుకుంది.
అంతేకాదు వెండితెరపై కూడా నటిగా అడుగుపెట్టి మంచి అభిమానం సంపాదించుకుంది.ఇక అప్పటినుంచి వెండితెరపై ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది.పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలలో నటిస్తూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటుంది.ఇక ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల బుల్లితెరకు దూరంగా ఉంటుంది.ఇక సోషల్ మీడియాలో మాత్రం నానా హంగామా చేస్తూ ఉంటుంది.
కేవలం అందం విషయంలోనే కాదు, రెస్పెక్ట్ విషయంలో, విమర్శల విషయంలో కూడా బాగా హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది.
అనసూయను ఎవరైనా ఏమైనా అంటే మాత్రం వెంటనే తన మాటలతో అక్కడికే కట్ చేస్తుంది.నిజానికి తనను అభిమానించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో విమర్శించే వాళ్ళు కూడా అంతే మంది ఉన్నారు.
సోషల్ మీడియా ( Social media )లో తను దిగిన ఫోటోలను బాగా షేర్ చేసుకుంటూ రచ్చ చేస్తుంది.
పొట్టి పొట్టి బట్టలు వేస్తూ ఏమాత్రం మొహమాటం పడకుండా అందాలను బయట పెట్టేస్తుంది.అసలు అనసూయ ఈ వయసులో కూడా ఇంత అందంగా ఉందంటే మామూలు విషయం కాదని చెప్పాలి.కాస్త బొద్దుగా ఉన్నా కూడా చూడటానికి చాలా అందంగా ఉంటుంది.
ఇక ఇప్పుడు సన్నబడటానికి కూడా బాగా వర్క్ అవుట్ లు చేస్తూ ఉంది.జిమ్ములో గంటలు తరబడి కష్టపడి హెవీ వర్క్ అవుట్ లు చేస్తూ సన్నబడటానికి ప్రయత్నిస్తుంది.
అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తను కొన్ని ఫొటోస్ పంచుకుంది.అందులో తను బ్లాక్ కలర్ అవుట్ ఫిట్ ధరించగా.తన ఎద అందాలు, థైస్ అందాలు బయటపడ్డాయి.ఇక ఆ ఫోటోలు చూసి ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా కామెంట్లు చేస్తూ ఉన్నారు.
మరి కొంతమంది బ్యాడ్ గా కామెంట్లు చేస్తున్నారు.అయితే ఓ నెటిజన్ మాత్రం ఎవరికి అర్థం కాని విధంగా ఒక కామెంట్ చేయగా.
అందరూ అసలు ఏం జరిగిందో అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
ఇంతకు ఆ నెటిజన్ చేసిన కామెంట్ ఏంటంటే.12/03/2011 గుర్తుందా అండి (సెలబ్రిటీస్ కి కామన్ కాబట్టి గుర్తుకు ఉండదు లేండి.కానీ మాలాంటి కామన్ మ్యాన్ బాగా గుర్తు ఉంచుకుంటాంలే) అని కామెంట్ చేయడంతో.
వెంటనే మిగతా నెటిజన్స్.ఏంటి బ్రో అలా డౌట్ పెట్టేసి వెళ్ళిపోయావు ఆ డేట్ రోజు ఏమైందో కాస్త చెప్పు అని రిక్వెస్ట్ చేస్తున్నారు.
ఇక మరి కొంతమంది ఆరోజు ఏం జరిగిందో అని అనసూయకు సంబంధించిన న్యూస్ తెగ వెతికేస్తున్నారు.మరి 12 ఏళ్ల కిందట అనసూయ ఏం చేసింది.
ఇంతకు ఆ కామెంట్ వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో అనేది తెలియాల్సి ఉంది.