వైర‌ల్ వీడియో.. ఈ తాబేళ్లు ఏంటి ఇలా ప‌రుగెత్తుతున్నాయి..

కొన్ని వీడియోలు మ‌న‌కు ఆశ్చ‌ర్యం క‌లిగిస్తే మ‌రి కొన్ని షాక్ కు గురి చేస్తాయి.ఎందుకంటే ఆ వీడియోలు మ‌న‌కు స‌హ‌జ‌త్వానికి భిన్నంగా అనిపిస్తాయి.

 Viral Video .. What Are These Turtles Running Like .., Viral Video, Tortoise , V-TeluguStop.com

అందుకే అలాంటివి చూసిన‌ప్పుడు మ‌న‌కు అలా అనిపిస్తుంది.ఇక ఈ ప్రకృతిలోఎన్నో ర‌కాల జంతువులు అవి చేసే విచిత్ర‌మైన ప‌నులు మ‌న‌కు నిత్యం ఆశ్చర్యాన్ని క‌లిగిస్తూనే ఉంటాయి.

ఇక ఇలాంటి చిత్ర విచిత్ర‌మైన వీడియోల‌ను సోష‌ల్ మీడియా వెతికి మ‌రీ ప‌ట్టుకుని వ‌స్తుంది.ఇక ఇలాంటి వీడియోలు ఎప్పుడూ నెటిజన్లను ఆశ్చర్యపరుస్తూ నే ఉంటాయి.

కాగా ఇలంటి విచిత్ర‌మైన వీడియో గురించే ఇప్పుడు మ‌నం తెలుసుకోబోతున్నాం.మ‌న‌కు సాధార‌ణంగా తాబేళ్ల గుంపు అనగానే గుర్తుకు వ‌చ్చేది ఏంటంటే అవి నెమ్మ‌దిగా వెళ్తాయ‌ని మాత్ర‌మే తెలుసు.

ఇప్టికే మ‌నం కుందేలు, అలాగే తాబేలు క‌థ‌లో కూడా చూస్తూనే ఉన్నాం.ఇప్ప‌టికీ ఈ క‌థ ఫేమ‌స్ అనే చెప్పాలి.మ‌రి ఇలాంటి తాబేల్లు మాత్రం ఇప్పుడు చేస్తున్న ప‌ని నిజంగానే కండ్ల‌ను మాయ చేసేలాగా ఉంది.ఎందుకంటే అవి త‌మ స‌హ‌జ‌త్వానికి భిన్నంగా చేస్తున్నాయి.

ఇక దాన్ని చూసిన వారంతా కూడా నిజంగానే షాక్ అవుతున్నారు.

మ‌న‌కు ఇక్క‌డ క‌నిపిస్తున్న వీడియోలో తాబేళ్లు నెమ్మ‌దిగాన‌డ‌వ‌కుండా వేగంగా పరిగెత్తుతున్నాయి.అదేంటి తాబేల్లు ఇలా కుందేలులాగా ప‌రిగెత్తుతున్నాయి అని ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క మాన‌దేమో.అయిఏత ఇది ఎక్క‌డ జ‌రిగిందో తెలియ‌దు ప్రస్తుతం ఈ వీడియో సోస‌ల్ మీడియాలో చెక్క‌ర్లు కొడుతోంది.

ఇంకేముంది ఇలాంటి వైర‌ల్ వీడియోను చూసిన నెటిజన్లు విప‌రీతంగా వైర‌ల్ చేస్తున్నారు.ఇప్ప‌టికే ఈ వీడియో ట్విట్టర్‌లోనే ఏకంగా 18 మిలియన్లకు వ్యూస్ తెచ్చుకుని టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది.నెటిజ‌న్లు దీనికి లైకులతో నింపేస్తున్నారు.మ‌రి ఇంకెందుకు ఇలాంటి వింత వీడియోల‌పై మీ కామెంట్ కూడా తెలియజేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube