అరటిపండును ఎక్కువగా తింటున్నారా....అయితే ఇది మీ కోసమే  

Most bananas are eaten by many people. Because bananas are low in all kinds of fruits, many people are interested in eating bananas. We know how many benefits can be eaten by banana fruit. But do you know that some of the health problems will come when bananas eat too much? Now let's learn about them.

.

Eating bananas can not properly absorb our body nutrients. All the metabolites in our body require proper nutrition. So bananas eat banana Banana is rich in carbohydrates and it is likely that the problem of eating constipation is high. Carbohydrates in banana are not digestible, but the effect on digestion. Moreover, the fatty substance known as the peanut in the banana is absorbed by the water in the intestine. So bananas eat too much food and stool movements in the intestine.

Bananas eat bananas that make bananas that increase the weight. Therefore, those who want to lose weight can not take two bananas a day. Tryptophan, an amino acid in banana fruits, makes us sleep. In this order, bananas are more likely to sleep and sleep better. The brain did not work well. Stressed ..

అరటిపండును చాలా మంది ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అన్ని రకాల పండ్లలఅరటిపండు కాస్త ధర తక్కువగా ఉండుట వలన చాలా మంది అరటిపండు తినటానికఆసక్తి చూపుతారు. అరటి పండు తింటే ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో మనకతెలిసిన విషయమే..

అరటిపండును ఎక్కువగా తింటున్నారా....అయితే ఇది మీ కోసమే-

అయితే అరటిపండును ఎక్కువగా తింటే కొన్ని ఆరోగ్య సమస్యలవస్తాయని మీకు తెలుసా? ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

అరటిపండును ఎక్కువగా తినటం వలన మన శరీరం పోషకాలను సరిగా గ్రహించలేదు. మశరీరంలో అన్ని జీవక్రియలు సరిగా జరగాలంటే పోషకాలు అవసరం. అందువల్అరటిపండును మితంగా తినాలి.

అరటిపండులో పిండి పదార్ధాలు అధికంగా ఉండుట వలన ఎక్కువగా తింటే మలబద్దకసమస్య వచ్చే అవకాశాలు ఉన్నాయి. అరటిపండులోని పిండిపదార్ధాలు తొందరగజీర్ణం కాక ఆ ప్రభావం జీర్ణాశయం మీద పడుతుంది. అంతేకాక అరటిపండులో ఉండపెక్టిన్ అనబడే పీచు పదార్థం ప్రేగుల్లోని నీటిని ఎక్కువగశోషించుకుంటుంది..

అందువల్ల అరటిపండును ఎక్కువగా తింటే పేగుల్లో ఆహారంమలం కదలికలు సరిగా లేక మలబద్ధకం సమస్య వస్తుంది.

అరటిపండును ఎక్కువగా తింటే అరటిపండులో ఉండే పిండి పదార్ధాలు బరువపెరిగేలా చేస్తాయి. అందువల్ల బరువు తగ్గాలని అనుకొనే వారు రోజుకి రెండఅరటిపండ్లను మించి తీసుకోకూడదు.

అరటి పండ్లలో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ మనకు నిద్ర వచ్చేలచేస్తుంది. ఈ క్రమంలో అరటి పండ్లను ఎక్కువగా తింటే నిద్ర బాగా వస్తుందిమెదడు చురుగ్గా పనిచేయలేదు. బద్దకంగా ఉంటారు.