అమ్మ పాలు.. ఎంతో మేలు

బిడ్డకు అమ్మ పాలు వరం.సురక్షితం.

 What Are The Health Benefits Of Mother And Child Breastfeeding, Health Benefits,-TeluguStop.com

పౌష్టికాహారం.‌. అన్ని పోషకాలు అందించి రోగాల నుంచి రక్షించే అమృతం.తల్లిపాలు తాగే పిల్లలు బలంగా తెలివిగా ఉంటారన్నది నిరూపితమైన వాస్తవం.

శిశువు సంపూర్ణ ఆరోగ్యంతో సమానమైన రోగనిరోధక శక్తిని పొందాలంటే తల్లిపాలు పట్టాల్సిందే తల్లిపాలతో బిడ్డకు ఇద్దరికీ లాభాలున్నాయి ఎన్నో రకాల వ్యాధుల నివారణలో దోహదపడతాయి.  తల్లిపాలలో ఎన్నో రకాల పోషకాలు యాంటీబాడీస్ పెరుగుదలకు దోహదపడే అంశాలు ఎన్నో ఉంటాయి.బిడ్డ పెరుగుదలకు దోహదపడే అంశాలన్నీ తల్లిపాలలో ఉంటాయి వాటి గొప్పదనాన్ని వివరించారు అంటే మాటలు సరిపోవు.

తల్లిపాలతో బిడ్డకు కలిగే ప్రయోజనాలు.

తల్లిపాలతో అటు బిడ్డకు తల్లికి మరోవైపు సమాజానికి ఇలా ఎన్నో రకాలుగా మేలు చేకూరుతుంది బిడ్డకు ఎన్నో జబ్బులు రావు.తల్లి పాలు తాగితే పిల్లలతో పోలిస్తే పిల్లల్లో చాలా రకాల జబ్బులు కనిపిస్తాయి.తల్లి పాలు  సమైక్యంగా ఉండటం వల్ల అవి జీర్ణకోశానికి ఇబ్బంది కలిగించకుండా జీర్ణం అవుతాయి కానీ ఫార్ములా పాలు జీర్ణకోశ ఇబ్బందులు వస్తాయి.

బిడ్డకు పాలు  పడుతుండటం వల్ల తల్లి కలిగే ప్రయోజనాలు ఎన్నో.

Telugu Child, Diabetis, Benefits, Minerals, Mother, Physical, Telugu, Vitamins,

పాలిచ్చే తల్లుల్లో ఆక్సిటోసిస్ అనే రసాయనం శ్రమించి అది ప్రసవం తర్వాత అయ్యే రక్తస్రావాన్ని తగ్గిస్తుంది.పాలిచ్చే తల్లులు బరువు ప్రభావితంగా తగ్గుతుంది దాంతో బరువు రిస్కు గల అనేక జబ్బుల నుంచి రక్షణ లభిస్తుంది.అనేక రకాల క్యాన్సర్లను నుంచి రక్షణ ఉంటుంది.డయాబెటిస్ వచ్చే అవకాశాలు తక్కువ.మానసిక రుగ్మతలకు గురయ్యే  అవకాశాలు తక్కువ.బిడ్డకు పాలిచ్చే సమయంలో తల్లి కొన్ని ప్రత్యేకంగా శ్రద్ధ చూపాలి.

బిడ్డను పడుకోబెట్టి నిలబెట్టి పాల్పడకూడదు.పాలిచ్చే సమయంలో ఒక కెఫిన్ అధికంగా ఉండే పదార్థాలు, శీతలపానీయాల తీసుకోకూడదు.

ఇది బిడ్డ శారీరక, మానసిక ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube