19:29 కే ధోని రిటైర్మెంట్ ఇవ్వడం వెనక ఉన్న రహస్యం ఏంటి.. ?

కొంత మంది ఉన్నత స్థానాల్లో ఉన్న కొన్ని నమ్మకాలను కలిగి ఉంటారు.కొంత మంది ఆయా దేవతలను బాగా నమ్మితే మరికొంత మంది న్యూమరాలజీ, జాతకాలను బాగా నమ్ముతారు.

 What Are The Facts Behind Dhoni Retirement-TeluguStop.com

టీమిండియా మాజీ కెప్టెన్ భారత క్రికెట్ జట్టు సత్తా ప్రపంచానికి చాటి తిరుగులేని శక్తిగా మార్చిన ఆటగాడు ధోని కూడా ఓ నమ్మకం ఉంది.అదే న్యూమరాలజీ.

తను సంఖ్యా శాస్త్రాన్ని బాగా నమ్ముతాడు.తను మొదటి నుంచి న్యూమరాలజీని ఫాలో అవుతూనే ఉన్నాడు.

 What Are The Facts Behind Dhoni Retirement-19:29 కే ధోని రిటైర్మెంట్ ఇవ్వడం వెనక ఉన్న రహస్యం ఏంటి.. -General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ధోని ల‌క్కీ నెంబ‌ర్ 7.

త‌న జ‌ర్సీ నెంబ‌ర్ గా దానినే పెట్టుకున్నాడు.ఆగ‌స్ట్ 15 త‌న ఇన్స్టాగ్రామ్ లో 19:29 స‌మ‌యం నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుడ్ బై చెప్తున్నట్లు వెల్లడించాడు.సాధారణంగా ఇండియాలో 12 గంటల సమయాన్ని ఫాలో అవుతారు జనాలు.ధోని మాత్రం 19:29 అని ప్రకటించాడు.నిజానికి 0000, 1111, 2222, 0123, 12131415 వీటిని సాధారణంగా ఏంజిల్ నెంబ‌ర్స్ గా పిలుస్తారు.ధోని ప్ర‌క‌టించిన నెంబ‌ర్ 19, 29 కూడా ఏంజిల్ నెంబ‌ర్.

తను ఈ నెంబర్ ప్రకటించడం వెనక ఉన్న అసలు విషయం ఏంటంటే ఓ వ్య‌క్తి త‌న మనస్ఫూర్తిగా.అత్యంత నిబద్దతతో ఓ పనిని పూర్తి చేశాడని అర్థం.

తను చేసిన పని పట్ల సంపూర్ణ సంతోషంతో ఉన్నట్లు భావన.

Telugu August 15, Cricet Updates, Dhoni, Dhoni Lukky Number 7, Indian Cricketer, Instagram, M S Dhoni, Retairment, Retairment Time-Sports News క్రీడలు

టీమిండియాకు అన్ని ఫార్మాట్లలో ప్రపంచకప్ అందించాడు కాబట్టి ఆయన ఓ గొప్ప పనిని చాలా సంతృప్తితో కంప్లీట్ చేశాడు అని అనుకోవచ్చు.

అటు 24 గంట‌ల టైమింగ్ లో చెప్పడం వెనుక కూడా ఓ రహస్యం ఉంది.

ధోని క్రికెట్ లోకి రాక ముందు రైల్వే ఎంప్లాయి.తాజాగా సైన్యంలో కల్నల్ హోదాను పొందాడు.ఈ రెండు కూడా 24 గంటల టైమింగ్ ఫార్మాట్ ను వాడుతాయి.

అందుకే తను ఆవిధంగా ప్రకటించి ఉంటాడని అందరూ భావిస్తున్నారు.మొత్తంగా క్రికెట్ హిస్టరీలో తనకంటూ కొన్ని పేజీలను లిఖించుకున్న గొప్ప క్రికెటర్ ధోని.

#Instagram #M S Dhoni #Dhoni #Retairment #August 15

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు