ఇంత దారుణ‌మా.. స్క్విడ్ గేమ్ చూశాడ‌ని మ‌ర‌ణ‌శిక్ష విధించిన ఆ దేశం..

ఆ దేశం చూసేందుకు చిన్న‌గానే ఉన్నా.ప్ర‌పంచాన్ని ప్ర‌భావితం చేసేంత స్థాయిలో ఉంది.

 What A Terrible Country That Was Sentenced To Death For Watching A Squid Game-TeluguStop.com

ప్ర‌పంచ‌మంతా ఇంత‌లా డెవ‌ల‌ప్ అవుతున్నా స‌రే అక్క‌డి ప్ర‌జ‌లు మాత్రం ఇంకా చాలా వెన‌కాలే ఉన్నార‌ని చెప్పొచ్చు.క‌నీసం ఫోన్లు కూడా వాడ‌రంటే అక్క‌డి నిబంధ‌న‌లు ఎంత క‌ఠిన‌త‌రంగా ఉంటాయో అర్థం చేసుకోవ‌చ్చు.

అందుకే ఆ దేశంలో ఏం జ‌రిగినా స‌రే ప్ర‌పంచానికి తెలియ‌దు.అంత క‌ఠిన‌మైన పాల‌న‌ను ఆ దేశ అధ్య‌క్షుడు కిమ్ జోంగ్ ఉన్ చేస్తున్నాడు.

 What A Terrible Country That Was Sentenced To Death For Watching A Squid Game-ఇంత దారుణ‌మా.. స్క్విడ్ గేమ్ చూశాడ‌ని మ‌ర‌ణ‌శిక్ష విధించిన ఆ దేశం..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆయ‌న వివాదాల్లో ఎంత ఫేమ‌స్ అనేది ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

ఒక‌ప్పుడు అమెరికాను సైతం త‌న చేష్ట‌ల‌తో గజగజ వనికేలా చేశాడు.

అందుకే అత‌న్ని అంద‌రూ నియంత అని కూడా చెబుతుంటారు.ఎందుకంటే చిన్న చిన్న ప‌నుల‌కే అత‌ను వేసే శిక్ష‌లు అలా ఉంటాయ‌నే ప్ర‌చారం కూడా ఉంది.

కిమ్ కు ఎవ‌రైనా న‌చ్చ‌క‌పోతే సొంత కుటుంబ స‌భ్యులు అయినా స‌రే మ‌ర‌ణ‌శిక్ష‌లు విధించ‌డం గ‌తంలో అనేకం చూశాం.అయితే ఇప్పుడు కూడా ఓ యువ‌కుడికి ఇలాగే మ‌ర‌ణ‌శిక్ష విధించాడు.

అయితే ఇందుకు వారు చెప్పిన రీజ‌న్ వింటే నిజంగానే షాక్ అయిపోతామేమో అనిపిస్తుంది.మ‌రి ఆ రీజ‌న్ ఏంటో తెలుసుకుందాం.

Telugu China Servers, Death Sentence, Flash Pen Drive, Kim Jong-un, North Korea, Squid Game Series, Viral News, Watched Squid Game-Latest News - Telugu

ఈ దేశంలో ఓ యువ‌కుడు చైనా సర్వర్ల ద్వారా స్విడ్ గేమ్ సిరీస్‌ను డౌన్ లోడ్ చేసుకునిగేమ్‌ను చూశాడ‌నే కార‌ణంగా ఆ యువ‌కుడికి అక్క‌డి ప్ర‌భుత్వం ఏకంగా మ‌ర‌ణ‌శిక్ష‌ను విధించింది.అంతే కాకుండా తను ఫ్లాష్ పెన్ డ్రైవ్ లలో కొందరు స్టూడెంట్ల‌కు కూడా వాటిని అమ్మాడ‌ని చెప్పి అత‌న్ని శిక్ష‌కు అర్హుడు అంటూ పేర్కొంది అక్క‌డి ప్ర‌భుత్వం.అయితే ఈ రీజ‌న్ విన్న యావ‌త్ ప్ర‌పంచం షాక్ అయిపోయింది.ఇలాంటి చిన్న ప‌నికి కూడా ఇలా చేస్తారా అంటూ విమ‌ర్శిస్తున్నారు.ఇప్పుడు ఈ వార్త కాస్తా నెట్టింట విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.

#North Korea #Kim Jong #Squid Game #Sentence #China Servers

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube