ఏంటీ దారుణం.. అప్పుడు, ఇప్పుడు సింధు కులం గురించే సెర్చింగ్..!

ప్ర‌పంచంలో ఒలంపిక్స్‌కు ఎంత ప్రాముఖ్య‌త ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.ఇందులో క‌నీసం ఆడితే చాలు అనేకుర‌నే వారి సంఖ్య కోట్ల‌లోనే ఉంటుంది.

 What A Pity Then Now Searching About The Sindus Caste-TeluguStop.com

ఇక ఇప్పుడు జ‌పాన్‌లోని టోక్యోలో జ‌రుగుతున్న ఒలంపిక్స్ లో మ‌న ఇండియా త‌ర‌ఫున బ్యాడ్ మింట‌న్‌లో పీవీ సింధు ఆడుతున్న సంగ‌తి తెలిసిందే.కాగా ఆమె ఇంత‌కు ముందు జ‌రిగిన ఒలంపిక్స్‌లో కూడా ఇలాగే ఆడి సిల్వ‌ర్ మెడ‌ల్ సాధించిన విష‌యం అంద‌రికీ విదిత‌మే.

కాగా ఆమె ఇప్పుడు జ‌రుగుతున్న ఒలంపిక్స్‌లో మ‌రోసారి కాంస్యం సాధించింది.

 What A Pity Then Now Searching About The Sindus Caste-ఏంటీ దారుణం.. అప్పుడు, ఇప్పుడు సింధు కులం గురించే సెర్చింగ్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మ‌రి ఇలా మెడ‌ల్ సాధిస్తే ఆమె గురించి అంద‌రూ గొప్ప‌గా చెప్పుకోవాలి.

ప్ర‌తి దేశంలో కూడా జ‌రిగే విష‌యం ఇదే.ఇక మెడ‌ల్ సాధించిన వారి వ్య‌క్తిగ‌త వివరాలు తెలుసుకునేందుకు చాలామంది గూగుల్ లో సెర్చ్ చేయ‌డం అనేది కామ‌న్‌.అందులో వారు పుట్టింది ఎక్క‌డ ? అస‌లు ఇంతుకు ముందు ఎలా ట్రైనింగ్ అయింది లేదా ఆమె చదువెంత వంటివి సెర్చ్ చేస్తుంటారు.ఇక మ‌న దేశంలో అయితే ఇప్పుడు సింధు కులం ఏంటో తెలుసుకునేందుకు కోట్ల మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

ఆమె ఏ కులానికి చెందిన అమ్మాయో తెలుసుకునేందుకే గూగుల్ లో ఎక్కువ‌గా వెతికారంట‌.

Telugu Now Searching About The Sindus Caste, Olympics, Sindhu, What A Pity Then-Latest News - Telugu

ఆమె కాంస్య పతకం ఇలా గెలవడంతోనే ఆమె కులం గురించి సెర్చింగ్ మొద‌లైంది.ఆమె ఏ కులానికి చెందిందో తెలుసుకునేందుకే ఎక్కువ‌గా ఇంట్రెస్ట్ చూపిస్తున్న‌ట్టు తెలుస్తోంది.చాలామంది నెటిజన్లు గూగుల్ సెర్చ్ ను కేవ‌లం ఇందుకోస‌మే ఆశ్రయిస్తున్నట్టు ఇప్ప‌టికే గూగుల్ వివ‌రించింది.

ఇక సింధు ఇల్లు ఎక్కుడుంతో ఎలా ఉందో అని కూడా సెర్చ్ చేస్తున్నారంటే ప‌రిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.ఇక దీనిపై మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు సింధు ఎలాంటి రియాక్ష‌న్ ఇవ్వ‌కుండా త‌న ప‌ని తాను చేసుకు పోతోంది.

#SIndus #Pity #Sindhu #Olym

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు