వామ్మో.. పెళ్లికి ముందే భర్తకు విడాకుల గురించి కండిషన్ పెట్టిన కియారా అద్వానీ?

ఈ మధ్యకాలంలో పెళ్లికి ముందే కండిషన్స్ పెడుతున్నారు పెళ్లి ( Marriage )చేసుకునే వ్యక్తులు.పెళ్లి తర్వాత ఎలా ఉండాలో అనేది ముందుగానే చెప్పి జాగ్రత్త పడుతుంటారు.

 Kiara Advani Gave A Condition About Divorce Details, Kiara Advani, Hero Siddhart-TeluguStop.com

అయితే సినీ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది హీరోయిన్లు కూడా పెళ్లి చేసుకోక ముందే తమ భర్తలకు కొన్ని కండిషన్లు పెట్టారు.టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమంది స్టార్ హీరోల భార్యలు వారికి కొన్ని కండిషన్లు పెట్టిన విషయాలు ఆ మధ్య పలు ఇంటర్వ్యూల ద్వారా బయటపడ్డాయి.

తాజాగా మరో బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ( Kiara advani ) కూడా పెళ్లికి ముందే తన భర్తకు కొన్ని కండిషన్లు పెట్టిందని తెలిసింది.ఇక అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Bollywood, Divorce, Kiara Advani, Kiaraadvani-Movie

బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హాట్ బ్యూటీ కియారా అద్వానీ.ఎక్కువగా హిందీ సినిమాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ.భరత్ అనే నేను సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైంది.ఇక ఈ బ్యూటీ తొలిసారిగా ఫగ్లీ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది.ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకొని ఇప్పటివరకు వెనుకకు తిరిగి చూడకుండా ఓ రేంజ్ లో పరుగులు తీస్తూ వచ్చింది.చాలా వరకు మంచి సక్సెస్ లను అందుకొని స్టార్ హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది.

తన అందాలతో అందరి మది దోచుకుంది.ఇక కొంతకాలం ప్రేమలో ఉన్న సిద్ధార్థ్ మల్హోత్రాను( siddharth malhotra ) కుటుంబ సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది.

పెళ్లయిన తర్వాత కూడా భర్త సపోర్ట్ ఎక్కువగా ఉండటంతో బాగా హాట్ హాట్ లుక్ లతో రెచ్చగొడుతుంది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం వల్ల తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ బాగా రచ్చ చేస్తుంది.

ఇక పెళ్లి తర్వాత తన భర్తతో ఎక్కువ సమయం గడుపుతూ ప్రతి ఒక్క మూమెంట్ ని ఎంజాయ్ చేస్తుంది.ఇక మరొక సినిమాలు చేస్తూ బాగా బిజీగా గడుపుతుంది.

అయితే ఈ సమయంలో ఈ బ్యూటీ గురించి ఒక వార్త నెట్ బాగా వైరల్ అవుతుంది.అదేంటంటే పెళ్లికి ముందే తన భర్త సిద్ధార్థ మల్హోత్రాకు ఒక కండిషన్ పెట్టిందట.

Telugu Bollywood, Divorce, Kiara Advani, Kiaraadvani-Movie

అదేంటంటే ఈ మధ్యకాలంలో చాలామంది జంటలు విడాకులు( Divorse ) తీసుకుంటున్న సంగతి తెలిసిందే.ఇక దానిని దృష్టిలో పెట్టుకొని కియారా.పెళ్లికి ముందు తన భర్తతో.నువ్వు విడాకులు తీసుకోవాలన్న ఆలోచన వచ్చినా.మన ఇద్దరి మధ్య గొడవలు జరిగినా.విడాకులు మాత్రం తీసుకునేదే లేదని.

ఒకవేళ విడాకులు తీసుకున్న మళ్లీ నన్నే పెళ్లి చేసుకోవాలి అని గట్టిగా చెప్పేసిందట.దీంతో దానికి సిద్ధార్థ్ ఎప్పటికైనా నువ్వు నా భార్య వే అంటూ ఆమెను దగ్గరికి తీసుకున్నట్లు తెలిసింది.

కియారా అద్వానీ తన భర్తకు ఈ విధంగా చెప్పిందని తెలియడంతో చాలామంది ఫిదా అవుతున్నారు.పెళ్లికి ముందు బాగా ఆలోచించి భర్తకు మంచి కండిషన్ పెట్టావు అంటూ ప్రశంసిస్తున్నారు.

మిగతా జంటలు కూడా మీలాగా ఉంటే బాగుండు అని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube