వామ్మో.. ప్రతి అమ్మాయి విజయ్ దేవరకొండని కోరుకుంటుందట.. పాయల్ రాజ్ పుత్ షాకింగ్ రిప్లై!

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హాట్ గ్లామర్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ గురించి అందరికీ పరిచయమే.తన అందంతో బాగా రచ్చ చేస్తూ విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది.

 Wham Every Girl Wants Vijay Deverakonda Payal Rajputs Shocking Reply Vijay Deverakonda, Payal Rajput, Rx100 Movie, Saurabh Dingra, Tollywood-TeluguStop.com

ఒక్క సినిమాతోనే మంచి క్రేజ్ అందుకున్న ఈ హాట్ బ్యూటీ తర్వాత అంతగా సక్సెస్ అందుకోలేకపోయింది.ఇక సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటుంది.

తన పోస్టులతో అందరినీ షాక్ అయ్యేలా చేస్తుంది.తొలిసారిగా పంజాబీ సినిమాతో వెండితెరకు పరిచయమైన పాయల్ ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకోవడంతో.

 Wham Every Girl Wants Vijay Deverakonda Payal Rajputs Shocking Reply Vijay Deverakonda, Payal Rajput, Rx100 Movie, Saurabh Dingra, Tollywood-వామ్మో.. ప్రతి అమ్మాయి విజయ్ దేవరకొండని కోరుకుంటుందట.. పాయల్ రాజ్ పుత్ షాకింగ్ రిప్లై-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ తర్వాత తెలుగులో ఆర్ఎక్స్ 100 సినిమాలో హీరోయిన్ గా నటించి ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారింది.ఈ సినిమాతో ఓ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్న పాయల్.

ఓ సినిమాలో స్పెషల్ సాంగ్ లో కూడా మెప్పించింది.

ఇక వెంకీ మామ సినిమాలో, డిస్కో రాజా సినిమాలో నటించిన అంత సక్సెస్ ను అందుకోలేకపోయింది.

దీంతో ఇకపై తనకు సినిమా అవకాశాలు రావని అనుకున్నారు.కానీ ఇప్పుడు వరుస అవకాశాలతో ఖాతా నింపుకుంటుంది.

సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే పాయల్ నిత్యం తన ఫోటోలతో బాగా రచ్చ చేస్తుంది.తన హాట్ హాట్ అందాలతో కుర్రాళ్ళ హృదయాలను దోచుకుంటుంది.

నిత్యం ఫోటో షూట్లతో బాగా సందడి చేస్తుంది.అప్పుడప్పుడు తన వ్యక్తిగతకు సంబంధించిన విషయాలను కూడా తెలుపుతుంది.

గతంలో తన చిన్ననాటి స్నేహితుడు సౌరభ్ డింగ్రాతో ప్రేమాయణం లో ఉన్నట్లు చెప్పగా.ఆ విషయం బాగా వైరల్ గా మారింది.

ఇక అతనితో ఒంటరిగా గడిపిన క్షణాలను.అతని తో దిగిన ఫోటోలను కూడా బాగా షేర్ చేసుకుంటుంది.ప్రస్తుతం అతడితో లివింగ్ రిలేషన్ షిప్ లో ఉంది

Telugu Angel, Gol Mall, Kirataka, Payal Rajput, Rx, Saurabh Dingra, Tollywood-Latest News - Telugu

ఇదిలా ఉంటే తాజాగా తన ఫాలోవర్స్ తో కాసేపు ముచ్చట్లు పెట్టింది.ఇక అందులో ఒక నెటిజన్ విజయ్ దేవరకొండ గురించి అడగటంతో.ప్రతి అమ్మాయి విజయ్ దేవరకొండ కోరుకుంటుంది అని షాకింగ్ రిప్లై ఇచ్చింది.ప్రస్తుతం ఆమె ఇచ్చిన రిప్లై సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.మొత్తానికి ఈ ముద్దుగుమ్మ విజయ్ సరసన నటించకున్నా కూడా మొత్తానికి అతడేంటో ఒక్క మాటతో చెప్పేసింది.ఇక ఈ ముద్దుగుమ్మ సినిమాల విషయానికి వస్తే వరుస ప్రాజెక్టులతో బాగా దూసుకుపోతుంది.

టాలీవుడ్ లో కాకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా తెగ అవకాశాలు అందుకుంటుంది.ప్రస్తుతం మంచు విష్ణు సరసన ఓ సినిమాలో నటిస్తోంది.

అంతేకాకుండా ఏంజెల్, కిరాతక, గోల్ మాల్ వంటి సినిమాలలో అవకాశాలు కూడా అందుకుంది.ఇక త్వరలో కన్నడ సినీ ఇండస్ట్రీలో కూడా ఓ సినిమా ద్వారా అడుగు పెట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మొత్తానికి వరస ప్రాజెక్టులతో ఓ రేంజ్ లో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ.ఈ సినిమాలలో ఎటువంటి సక్సెస్ లను అందుకుంటుందో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube