బిర్యానీ కోసం గుడిలో దొంగతనం.. చివరికి?  

Theft in temple for Biryani, Biryani, Theft in Temple, West Godavari, Robbery, Hundi money, CCTV Footage - Telugu Biryani, Cctv Footage, Hundi Money, Robbery, Temple, Theft In Temple, Theft In Temple For Biryani, West Godavari

ఏంటి నిజామా? అని మీకు ఆశ్చర్యం వేయచ్చు.కానీ ఇది అక్షరాలా నిజం.

TeluguStop.com - West Godavari District Temple Robbery Biryani

సాధారణంగా ఆహార ప్రియులు ఎందరికో బిర్యానీ అంటే ఇష్టం ఉంటుంది.ఇక హైదరాబాద్ వాసులకు అయితే బిర్యానీ అంటే చాలు నోరు ఊరుతుంది.

భారతీయుల్లో ఎక్కువ శాతం ప్రజలు బిర్యానీ తినడానికే ఇష్టపడుతుంటారు.

TeluguStop.com - బిర్యానీ కోసం గుడిలో దొంగతనం.. చివరికి-General-Telugu-Telugu Tollywood Photo Image

అలానే ఓ వ్యక్తికి కూడా బిర్యానీ అంటే ప్రాణం.

అది కాకుండా మరేది తినలేడు.అందుకే బిర్యానీ కోసం దొంగ అవతారం ఎత్తాడు.

అది కూడా ఒక గుడిలో.పూర్తి వివరాల్లోకి వెళ్తే.

పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి బిర్యానీ అంటే ప్రాణం.ఇక బిర్యానీ తినడానికి డబ్బులు లేక ఆ వ్యక్తి ఏకంగా గుడిలో దొంగతనానికి సిద్ధపడ్డాడు.

దీంతో వారిద్దరు కరెక్ట్ గా దొంగతనం చేస్తున్న సమయంలో అక్కడ ఉన్న గుడి నిర్వాహకులు పట్టుకొని వారిని పోలీసులకు అప్పగించారు.పోలీసులు వారిని వారి స్టైల్ లో విచారణ చేయగా.

కావాలని దొంగతనం చేయలేదని.బిర్యానీ తినడానికి డబ్బు తక్కువ అయ్యి ఈ ఘటనకు పాల్పడినట్టు వెల్లడించారు.

అయితే దేవాలయంలో నెల రోజులలోపు సీసీ కెమెరాలు ఏర్పాటు చెయ్యాలని పోలీసులు ఆదేశాలు జారీ చేసారు.అంతే కాదు హిందూ దేవాలయాల్లో రథాలకు తగిన భద్రతా కలిపించాలి అని వారు సూచించగా ప్రతి సంవత్సరం ఆలయాల్లో చోరీలు జరుగుతున్నాయని ఆ నిందితులను అదుపులోకి తీసుకుంటున్నట్టు పోలీసులు చెప్తున్నారు.

కాగా ఇది కేవలం బిర్యానీ కోసం దొంగతనం చేశారని దీనికి రాజకీయ రంగును పులమద్దు అని అక్కడ పశ్చిమగోదావరి జిల్లా ఎస్‌.పి.నారాయణనాయక్‌ తెలిపారు.బిర్యానీ కోసం గుడికే కన్నం వెయ్యాలనుకున్నడంటే ఆ దొంగ ఎంత పెద్ద బిర్యానీ ప్రేమికుడో అర్థం అవుతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

#West Godavari #Hundi Money #Biryani #Theft In Temple #Temple

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

West Godavari District Temple Robbery Biryani Related Telugu News,Photos/Pics,Images..