పశ్చిమ గోదావరి జిల్లా ఏజెన్సీ మెట్ట ప్రాంతాల్లో అట్టహాసంగా ప్రారంభమైన , పేకాట, కోడి పందాలు ..

West Godavari District Agency In The Hilly Areas Pokercok Cock Fights Started

సంక్రాంతి పండగ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏజెన్సీ మెట్ట ప్రాంతాల్లో గుండాట, పేకాట, కోడి పందాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం, పోలవరం, కొయ్యలగూడెం మండలాల్లో కోళ్లు కత్తులు దూసుకుంటున్నాయి.

 West Godavari District Agency In The Hilly Areas Pokercok Cock Fights Started-TeluguStop.com

జంగారెడ్డిగూడెంలో బైపాస్ రోడ్ లో పామాయిల్ తోట లో  కోడి పందాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.బరుల వద్ద అనధికారికంగా మద్యం అమ్మకాలు  సాగుతున్నాయి.పందాల రాయుళ్ల కొలహలంతొ బరులు తిరునాళ్లను తలపిస్తున్నాయి.పోలీసులు రాజకీయ ఒత్తిడికి లొంగి పర్మిషన్ ఇవ్వడంతో పండగ మూడు రోజులు పందాలు భారీగా జరుగనున్నాయి.

#Hilly Areas #Cock Fights #Andra Pradesh #Godavari #Sankranthi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube