హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన మమతాబెనర్జీ..!!

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి ఇటీవల కాలికి గాయం అయిన సంగతి తెలిసిందే.సరిగ్గా నామినేషన్ వేసే ముందు ఆమె కాలికి గాయం కావడంతో ఆమెపై దాడికి పాల్పడటం జరిగిందని ఆమెతోపాటు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపణలు చేశారు.

 West Bengal Cm Mamta Banerjee Discharged From Hospital , Mamatha Banerjee,kolka-TeluguStop.com

ఈ తరుణంలో కాలికి గాయం అయిన క్రమంలో కోల్‌కతాలోని SSKM హాస్పిటల్లో ఆమెనూ జాయిన్ చేయగా కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించడంతో రెండు రోజుల పాటు విశ్రాంతి లో ఉన్న ఆమె తాజాగా హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు.

కాలికి ఉన్న వాపు తగ్గటంతో వైద్యులు ఆమెను డిశ్చార్జ్ చేయటం జరిగింది.

దీంతో ఈనెల 15వ తారీకు నుంచి ఎన్నికల ప్రచారంలో మమతా బెనర్జీ పాల్గొని .వాయిదా పడిన మేనిఫెస్టో కార్యక్రమాన్ని కూడా విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నారు.వాస్తవానికి మేనిఫెస్టో శివరాత్రి పండుగ నాడు విడుదల చేయాలని దీదీ పండు కోక ఆమె కాలికి గాయం కావడంతో కార్యక్రమం వాయిదా పడింది.అయితే ఇప్పుడు అంతా పరిస్థితి చందు మన గతంతో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ మరోపక్క రేపు మేనిఫెస్టో విడుదల చేయాలని దీదీ తాజాగా డిసైడ్ అయ్యింది.

 

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube