'ట్విట్టర్' లో 'సోనూసూద్' కు పెళ్లి పిలుపు... వస్తానంటూ?

గత కొన్ని నెలల నుండి ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి గురించి అందరికీ తెలిసిందే.అంతేకాకుండా కరోనా బాధితులకు అండగా ఉంటూ తన వంతు సాయం చేస్తున్న సోనూసూద్ గురించి అంతా ఇంతా కాదు.

 Wedding Invitation,twitter,sonu Sood,bihar, Marriage Invitation, Sonu Sood Invit-TeluguStop.com

ఎంతో మంది బాధితులకు తన వంతు సహాయం తో తమ గుండెల్లో దేవుడు గా నిలిచిన వ్యక్తిగా గుర్తింపు పొందారు.అంతేకాకుండా ఈ మధ్యే గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న నాలుగు నెలల చిన్నారికి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు.

ఈ క్రమంలో కరోనా సమయం నుండి తన వంతు సాయంతో ముందుకు వచ్చి తన మంచితనాన్ని చాటిచూపారు.కాగా సోషల్ మీడియాలో తనకి వస్తున్నా ఆహ్వానములను సోనూసూద్ వెంటనే స్పందిస్తున్నారు.

సోనూసూద్ కు ట్విట్టర్ లో పెళ్లి పిలుపు రాగానే వెంటనే స్పందించారు.

బీహార్ కు చెందిన నేహా అనే అమ్మాయి ట్విట్టర్ లో సోనూసూద్ కు వివాహ ఆహ్వానాన్ని చేయగా సోనూసూద్ వెంటనే స్పందించారు.

నేహ సోదరి దివ్య అనారోగ్యంతో బాధ పడగా సోను సూద్ సహాయం చేశారని నేహా తెలిపింది.తన మంచితనం వల్ల అతని పేరు ప్రతి ఒక్కరి నోటి నుండి వస్తుంది.

అతను ప్రజలకు చేస్తున్న సహాయం గురించి, అతని మంచి గురించి సోషల్ మీడియాలో హల్ చల్ అవుతుంది.

Telugu Bihar, Sonu Sood-Latest News - Telugu

కాగా నేహా సోనూసూద్ ను ఒక వివాహానికి ఆహ్వానం చేయగా… ‘క్షమించండి సార్ ఎక్సైట్ మెంట్ లో మీ పేరు రాయడం మర్చిపోయాను’ అని తెలిపింది.అంతేకాకుండా మీ కోసం ఎదురు చూస్తాను అంటూ మీరు తప్పక పెళ్లికి రావాలని కోరుతున్నానంటు ట్విట్టర్ లో తెలపగా సోనుసూద్ వెంటనే స్పందించారు.అంతేకాకుండా ‘బీహార్ పెళ్లి చూద్దాం’ అంటూ ట్విట్టర్ లో తెలిపారు సోనూసూద్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube