అన్నపూర్ణ నిర్మాణంలో వెబ్ సిరీస్ లు.. ఎప్పటి నుంచంటే?

అక్కినేని కుటుంబానికి సంబంధించిన సినీ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియో.ఈ సినీ నిర్మాణ సంస్థను అక్కినేని నాగేశ్వరరావు మరికొంతమంది స్నేహితులతో కలిసి స్థాపించారు.1995 లో తొలిసారిగా సిసింద్రీ సినిమాను నిర్మించారు.ఇక ఆ తర్వాత ఎన్నో సినిమాలు నిర్మించగా ఎక్కువగా నాగార్జున సినిమాలు తెరకెక్కాయి.

 Annapurna Production Planning Web Series Since Time Immemotial, Annapurna Produc-TeluguStop.com

ఇక ఇప్పటి వరకు ఏ హీరోల సినిమాలు కూడా వరుసగా నిర్మించలేదు అన్నపూర్ణ స్టూడియోలో.ఇదిలా ఉంటే తాజాగా ఇందులో వెబ్ సిరీస్ లను కూడా నిర్మించనున్నారట.

ఇతర హీరోల సినిమాలు కూడా వరుసగా తెరకెక్కించడానికి కూడా అన్నపూర్ణ స్టూడియో సిద్ధమవుతున్నట్లు తెలిసింది.అంతేకాకుండా వెబ్ సిరీస్ లను కూడా త్వరలోనే నిర్మించబోతున్నట్లు సమాచారం.

ప్రస్తుతం వెబ్ సిరీస్ ల ప్రాధాన్యం ఎక్కువగా కావడంతో స్టార్ నటులు కూడా వెబ్ సిరీస్ లపై ఆసక్తి చూపుతున్నారు.ఈ నేపథ్యంలో వెబ్ సిరీస్ లను కూడా నిర్మించనున్నారు.

అంతేకాకుండా ఓటీటీ ప్రభావం కూడా ఉండటంతో ఓటీటీ సినిమాలు నిర్మించేందుకు కూడా ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

Telugu Akkineni, Annapurna, Bangarraju, Nagarjuna, Ott Platm, Sisindri, Web-Movi

ఇక అక్కినేని నాగార్జున కూడా వరుసగా సినిమాలు నిర్మించేందుకు కథలు వింటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో అన్నపూర్ణ స్టూడియో టీమ్ కూడా కొత్త వారితో సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.ఇక ఇక్కడ ఏ సమయంలోనైనా షూటింగులను ప్రారంభించడానికి అవకాశం ఇచ్చారట.

మొత్తానికి అన్నపూర్ణ స్టూడియో కేవలం తమ సినిమాలే కాకుండా ఇతర సినిమాలకు అవకాశం ఇవ్వడంతో ప్రస్తుతం పలువురు దర్శకులు కూడా ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

Telugu Akkineni, Annapurna, Bangarraju, Nagarjuna, Ott Platm, Sisindri, Web-Movi

ఇక ప్రస్తుతం నాగార్జున కూడా నిర్మాతగా బాధ్యతలు చేపట్టాలని అనుకుంటున్నాడట.ప్రస్తుతం ఆయన నటించనున్న బంగార్రాజు సినిమా కూడా అన్నపూర్ణ బ్యానర్ లో తెరకెక్కనుంది.ఇక ఈ బ్యానర్ నుండి ఒక ఏడాదికి వరుస సినిమాలతో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube