తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు  

weather report of hyderabad telangana andhrapradesh Telangana, AP, Heavy Rains, Hyderabad, Trafic Jam, Weather Report - Telugu Andhra Pradesh, Hydrabad, Rain, Telangana, Telugu News

ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పిలిస్తే పలుకుతా అన్నట్లుగా వస్తున్నాయి.ఇప్పటికే ప్రతి ఏడాది కంటే దాదాపు 30 శాతం అధికంగా వర్షపాతం ఈ ఏడాది నమోదైనట్లు గా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

TeluguStop.com - Weather Report Of Hyderabad Telangana Andhrapradesh

వర్షాలు రెండు రోజులు తెరిపి ఇవ్వడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.ఇదే సమయంలో మళ్ళీ వాతావరణ అధికారులు తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులపాటు వర్షాలు కురియబోతున్నాయి అంటూ ప్రకటించారు.

వారు చెప్పినట్లుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిస్తే ఈసారి రైతులతో పాటు సామాన్య జన జీవనం కూడా అస్తవ్యస్తంగా మారుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది.ఇటీవలే హైదరాబాద్ లో కురిసిన వర్షాలతో భారీగా ట్రాఫిక్ జాం కావడంతో రోడ్లు చెడిపోయాయి.

TeluguStop.com - తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు-General-Telugu-Telugu Tollywood Photo Image

వాటికి మరమ్మతులు జరుగుతున్నాయి.సమయంలో మళ్ళీ వర్షాలు అంటే నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు.

వరుణ దేవుడు కాస్త అయినా కనికరం చూపించి గ్యాప్ ఇస్తే బాగుంటుందని ప్రార్థనలు చేస్తున్నారు.

#Rain #Andhra Pradesh #Telangana #Hydrabad

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Weather Report Of Hyderabad Telangana Andhrapradesh Related Telugu News,Photos/Pics,Images..