వ్యవసాయ భూములలొ మోటార్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తాం....మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం

వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్‌ అందించాలి అనేదే మా ప్రభుత్వ లక్ష్యమని విద్యుత్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు.వచ్చే 2023 మార్చి నాటికి 100 శాతం వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

 We Will Set Up Smart Meters For Motors In Agricultural Lands... Minister Peddire-TeluguStop.com

ఇప్పటికే 41వేల వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు ఇచ్చామన్నారు.అతి త్వరలోనే మరో 77వేల కనెక్షన్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

విద్యుత్‌ రాయితీ మొత్తాన్ని నేరుగా రైతు ఖాతాకే ప్రభుత్వం జమ చేస్తుందన్నారు.ఇప్పటికే 70 శాతం మంది రైతులు డీబీటీ కోసం ఖాతాలు తెరిచారన్నారు.

స్మార్ట్‌ మీటర్ల వల్ల రైతులు నష్టపోయేది ఏమీ లేదని తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube