వరంగల్ నగరాన్ని మెడికల్ హబ్ గా తీర్చిదిద్దుతాం..హరీష్ రావు

వరంగల్ ఇండియన్ మెడికల్ అసోసియేన్ నూతన కార్యవర్గ ఎన్నికల ప్రమాణస్వీకరణ మహోత్సవంలో ఆయన ముఖ్య అతిధిగా హజరైయ్యారు.2000 పడకల సూపర్ స్పెషాల్టి ఆసుపత్రి నిర్మాణం దశల వారిగా చేపడుతామని అన్నారు.కేసీఆర్ కిట్ పథకం అమలులోకి వచ్చిన అనంతరం ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రసవల సంఖ్య తగ్గిందని వ్యాఖ్యనించిన హారీష్.

 We Will Make Warangal A Medical Hub..harish Rao, Ts Potics , Trsparty , Harish R-TeluguStop.com

పల్లె పల్లెలో ఆసుపత్రి ఏర్పాటు చేయాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షిస్తున్నారని తెలిపారు త్వరలోనే హైదరాబాద్ తరహాలో వరంగల్ నగరంలో బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేస్తామని వివరించారు.

బిపి.షుగర్.కిడ్ని వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతున్న రాష్ట్రాలో తెలంగాణ కుడా ఉందిని.బిపి షుగర్.

కిడ్ని వ్యాధుల పై ప్రజల్లో చైతన్య తీసుకోకురావాల్సిన బాధ్యత వైద్యుల పై ఉందని అన్నారు.కాకతీయ మెడికల్ కళాశాలలోని ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ప్రమాణస్వీకరణ మహోత్సంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తో పాటు గ్రామీణ పంచాయితీ రాజ్ శాఖ మంత్రి దయాకర్ రావు శాసనసభ్యులు నగరంలోని ప్రముఖ వైద్యులు హజరైయ్యారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube