Minister Ponguleti Srinivasa Reddy : హామీలు అన్నింటినీ అమలు చేస్తాం..: మంత్రి పొంగులేటి

టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి( Ponguleti Srinivasa Reddy ) అన్నారు.వరంగల్ జిల్లాలోని కాకతీయ యూనివర్సిటీ( Kakatiya University)కి వెళ్లిన ఆయన వర్సిటీలో మంత్రులు సీతక్క, కొండా సురేఖతో కలిసి అభివృద్ధి పనులను ప్రారంభించారు.

 Minister Ponguleti Srinivasa Reddy : హామీలు అన్నింటి-TeluguStop.com

ఇందిరమ్మ ప్రభుత్వంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని చెప్పారు.ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని తెలిపారు.ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తామన్న పొంగులేటి రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని వెల్లడించారు.అయితే విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కాకతీయ వర్సిటీలో కే-హబ్ ఏర్పాటైన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే పరిశోధనా కేంద్రాల వంటి మౌలిక సదుపాయాల కోసం భవనాన్ని నిర్మించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube