రాష్టం లో ప్రజలు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా డిసెంబర్ 1నుండి టీడీపీ అధిష్టానం ఆదేశాల మేరకు ఇదేం కర్మ రా కార్యక్రమాన్ని మొదలు పెట్టన్నాం ఈ కార్యక్రమన్ని ప్రతి ఒక్క నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలి వసంత నాగేశ్వరావు కు అప్పుడు గుర్తుకు రాని కులం ఇప్పుడు గుర్తొచ్చిందా.మీడియా సమావేశం లో తండ్రికి మైండ్ లేదు అంటు కొడుకు వనంత కృష్ణప్రాసాద్ మాట్లాడుతున్నారు ఇంతకీ కొడుకుకి మైండ్ ఉందా?