దమ్ముకొట్టే అలవాటుందా.? ఇలా చేస్తే కేవ‌లం 72 గంట‌ల్లోనే మీ ఊపిరితిత్తులు క్లీన్ అవుతాయి..!  

Now everyone knows how air pollution affects the atmosphere. This is not just the weather but we are also suffering from ill health. Apart from just air pollution, smoking problems, alcohol and other long-term illnesses are also accompanied by lung problems. As a result, it can also lead to cancer. However, following the instructions mentioned above, the lungs can be very effective in just 72 hours. Now let's know what to do.

.

The ingredients needed to make: -. Fresh ginger a little bit of grater.

2 tbsp turmeric. Some garlic wounds.

2 tbsp sugars. Method of preparation: -.

ప్రస్తుతం గాలి కాలుష్యం ఏవిధంగా వాతావరణాన్ని ప్రభావితం చేస్తుందో అందరికీ తెలిసిందే. దీంతో వాతావరణానికే కాదు, మనకు కూడా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. కేవలం గాలి కాలుష్యం వల్ల మాత్రమే కాకుండా, పొగ తాగడం, మద్యం సేవించడం, ఇతర దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యల వల్ల కూడా ఊపిరితిత్తుల సమస్యలు వస్తున్నాయి..

దమ్ముకొట్టే అలవాటుందా.? ఇలా చేస్తే కేవ‌లం 72 గంట‌ల్లోనే మీ ఊపిరితిత్తులు క్లీన్ అవుతాయి..!-

ఫలితంగా అది క్యాన్సర్‌కు కూడా దారి తీస్తుంది. అయితే కింద చెప్పిన సూచనలు పాటిస్తే దాంతో ఊపిరితిత్తులను చాలా ఎఫెక్టివ్‌గా కేవలం 72 గంటల్లోనే శుభ్రం చేసుకోవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు:-తయారు చేసే విధానం :-

అలాగే కొన్ని రోజుల్లోనే… టాక్సిన్స్ ని బయటకు పంపి. ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి.

యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు దగ్గు, ఇతర శ్వాస సంబంధ సమస్యలను నివారిస్తాయి.