శుక్ర లేక శనివారం రోజున ఇలా చేస్తే మీ కోరికలు తీరతాయి  

Ways You Can Make Good Luck Happen On Friday And Saturday-friday And Saturday,good Luck,peepal Tree

The success and failure of man's life are two. In a sense, man's life is like a race wager. When struggling, we must fight without losing faith. We have to think that there are ways to get out of difficulties by asking God to try and make human efforts to deal with hardship.

Before going out on any important work, you have to take the pin on your wife or your mother and get down from the top and beat the fat on the month. After doing so, you should go out without looking back. Then the work is successful and comes with a good profit.

. Also on Friday or Saturday, this is a good thing for you. Most people do not get the benefit as much as they do. If it comes, it will cost you a lot. Such people should take some black hair on Saturday or Saturday and leave them at the beginning of the Raw tree. Having this is a hardship. But in the morning or afternoon should be done. Without a man's self-confidence, continuously struggling, it works along with the solutions that follow these solutions.

..

..

..

మనిషి జీవితంలో విజయం,అపజయం అనేవి రెండు ఉంటాయి. ఒకవిధంగా చెప్పాలంటమనిషి జీవితం పరుగు పందెం లాంటిది. కష్టాలు వచ్చినప్పుడు దైర్యకోల్పోకుండా పోరాటం చేయాలి..

శుక్ర లేక శనివారం రోజున ఇలా చేస్తే మీ కోరికలు తీరతాయి-Ways You Can Make Good Luck Happen On Friday And Saturday

కష్టాలను ఎదుర్కోవటానికి మానవ ప్రయత్నచేస్తూ దేవుణ్ణి వేడుకుంటూ కష్టాల నుండి బయట పడటానికి ఏమైనా మార్గాలఉన్నాయేమో అని ఆలోచించాలి.

ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లే ముందు ఆ ఇంట్లో భార్య లేదా తల్లితమీ మీద గుప్పెడు మినుములు తీసుకోని పై నుంచి కిందకు దిగదుడిపి నెల మీఫట్ మని కొట్టాలి. ఆలా చేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా బయటకవెళ్ళిపోవాలి.

అప్పుడు ఆ పని విజయవంతం అవటమే కాకుండా మంచి లాభం కూడవస్తుంది.

అలాగే శుక్ర లేక శనివారం రోజున ఈ ఒక్క పని చేస్తే మీకు చాలా మంచజరుగుతుంది. చాలా మందికి ఎంత కష్టపడిన అనుకున్నంత లాభం రాదు. ఒకవేవచ్చిన అది ఎదో విధంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది.

అలాంటి వారు శుక్ర లేశనివారం కొన్ని నల్ల మినువులను తీసుకుని వాటిని రావి చెట్టు మొదల్లవదిలెయ్యాలి. ఇలా వదలటం వలన కష్టాలు తీరతాయి. అయితే ఈ విధంగా ఉదయం లేదమధ్యాహ్నం గాని చేయాలి..

మనిషి ఆత్మవిశ్వాసాన్ని వదలకుండా, నిరంతరకష్టపడుతూ దానికి తోడు ఈ పరిష్కారాలను ఫాలో అయితే పనులు సక్రమంగఅవుతాయి.