శుక్ర లేక శనివారం రోజున ఇలా చేస్తే మీ కోరికలు తీరతాయి  

Ways You Can Make Good Luck Happen On Friday And Saturday-

మనిషి జీవితంలో విజయం,అపజయం అనేవి రెండు ఉంటాయి.ఒకవిధంగా చెప్పాలంటమనిషి జీవితం పరుగు పందెం లాంటిది.కష్టాలు వచ్చినప్పుడు దైర్యకోల్పోకుండా పోరాటం చేయాలి.కష్టాలను ఎదుర్కోవటానికి మానవ ప్రయత్నచేస్తూ దేవుణ్ణి వేడుకుంటూ కష్టాల నుండి బయట పడటానికి ఏమైనా మార్గాలఉన్నాయేమో అని ఆలోచించాలి.

Ways You Can Make Good Luck Happen On Friday And Saturday- Telugu Devotional Bhakthi(తెలుగు భక్తి ) Ways You Can Make Good Luck Happen On Friday And Saturday--Ways You Can Make Good Luck Happen On Friday And Saturday-

ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లే ముందు ఆ ఇంట్లో భార్య లేదా తల్లితమీ మీద గుప్పెడు మినుములు తీసుకోని పై నుంచి కిందకు దిగదుడిపి నెల మీఫట్ మని కొట్టాలి.ఆలా చేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా బయటకవెళ్ళిపోవాలి.అప్పుడు ఆ పని విజయవంతం అవటమే కాకుండా మంచి లాభం కూడవస్తుంది.

Ways You Can Make Good Luck Happen On Friday And Saturday- Telugu Devotional Bhakthi(తెలుగు భక్తి ) Ways You Can Make Good Luck Happen On Friday And Saturday--Ways You Can Make Good Luck Happen On Friday And Saturday-

అలాగే శుక్ర లేక శనివారం రోజున ఈ ఒక్క పని చేస్తే మీకు చాలా మంచజరుగుతుంది.చాలా మందికి ఎంత కష్టపడిన అనుకున్నంత లాభం రాదు.

ఒకవేవచ్చిన అది ఎదో విధంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది.అలాంటి వారు శుక్ర లేశనివారం కొన్ని నల్ల మినువులను తీసుకుని వాటిని రావి చెట్టు మొదల్లవదిలెయ్యాలి.ఇలా వదలటం వలన కష్టాలు తీరతాయి.అయితే ఈ విధంగా ఉదయం లేదమధ్యాహ్నం గాని చేయాలి.

మనిషి ఆత్మవిశ్వాసాన్ని వదలకుండా, నిరంతరకష్టపడుతూ దానికి తోడు ఈ పరిష్కారాలను ఫాలో అయితే పనులు సక్రమంగఅవుతాయి.