‘వైరస్’కు భయపడి వాషింగ్ మెషిన్‌లోకి కరెన్సీ నోట్లు వేశాడు.. చివరికి?  

south korean washes cash remove corona traces suffers major loss south korean, washes cashes, corona virus, major loss - Telugu Corona Virus, Major Loss, South Korean, Washes Cashes

కరోనా వైరస్.ప్రపంచ ప్రజలను ఎలా వణికిస్తోంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

 Washes Cashes Corona Virus Major Loss

చైనాలో పుట్టిన కరోనా వైరస్ కారణంగా ఎంతో మంది బలవుతున్నారు.మరికొందరు కరోనా భయంతోనే మృతి చెందుతున్నారు.

ఇంకా ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ నుండి రక్షించుకునేందుకు ప్రజలు శానిటైజర్లు, మాస్కులు విపరీతంగా వాడేస్తున్నారు.

వైరస్’కు భయపడి వాషింగ్ మెషిన్‌లోకి కరెన్సీ నోట్లు వేశాడు.. చివరికి-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఇంకా ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ నోట్లకు ఉంటుందని ఎప్పటి నుండో ప్రచారం జరుగుతుంది.

ఎంతోమందికి నోట్ల ద్వారా కరోనా వ్యాప్తి కూడా దారుణంగా ఉంది.దీంతో కరోనా వైరస్ భారీ నుండి రక్షించుకునేందుకు కొందరు ఉప్పు నీటిలో వేసి నోట్లను శుద్ధి చేస్తే మరికొందరు ఐరన్ చేసి నోట్లను శుద్ధి చేస్తున్నారు.

ఇంకా ఇప్పుడు ఓ ప్రబుద్దుడు ఏకంగా వాషింగ్ మిషన్ డబ్బులు వేసి శుద్ధి చెయ్యాలనుకున్నాడు.చివరికి బూడిద మిగిలింది.

ఈ ఘటన ద‌క్షిణ‌కొరియాలోని సియోల్‌లో చోటుచేసుకుంది.సియోల్‌కు చెందిన ఒక వ్య‌క్తికి త‌న కుటుంబ‌స‌భ్యుని అంత్య‌క్రియ‌లు జరిపించమని అత‌ని బంధువులు, మిత్రులు అతనికి 50 వేల కొరియా క‌రెన్సీ అందజేశారు.

దీంతో ఆ నోట్లకు ఎక్కడ కరోనా వైరస్ వ్యాపించిందో అని ఆ నోట్ల‌న్నీ తీసి వాషింగ్ మెషిన్‌లో వేశాడు.ఒక్కరౌండ్ స్పిన్ అవ‌గానే నోట్ల‌ను బ‌య‌టికి తీసి చూడ‌గా చాలా వ‌రకు నోట్లు చిరిగిపోయి, కాలిపోయి ఉన్నాయి.

దీంతో అతడు షాక్ కి గురయ్యి బ్యాంకు కు వెళ్లి మార్చమని అడగగా ఆ నోట్లు చెల్లవని వారు చేతులు ఎత్తేశారు.దీంతో అతను లబోదిబోమంటూ ఈ ఘటనని సోషల్ మీడియాలో షేర్ చెయ్యగా ప్రస్తుతం వైరల్ అవుతుంది.

#Washes Cashes #Corona Virus #Major Loss #South Korean

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Washes Cashes Corona Virus Major Loss Related Telugu News,Photos/Pics,Images..