యాంకర్ శ్రీముఖికి ఇది వరకే పెళ్లి అయ్యిందా.. వైరల్ అవుతున్న ఫోటో?

Was Anchor Srimukhi Already Got Married Here Proof

యాంకర్ శ్రీముఖి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు.బుల్లితెర యాంకర్ గా ఈమె అందరికీ సుపరిచితమే.

 Was Anchor Srimukhi Already Got Married Here Proof-TeluguStop.com

బుల్లితెరపై పలు షోలలో తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ, చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరినీ కలుపుకుపోతూ తన ముద్దు ముద్దు మాటలతో ఎంతో మంది ప్రేక్షకుల మనసులలో స్థానం సంపాదించుకుంది.ఇక ఈమె నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని తన అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది.

అంతే కాకుండా అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో లైవ్ లో ముచ్చటిస్తూ తన అభిమానులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఉంటుంది.బుల్లితెరపై ఎంతమంది యాంకర్లు ఉన్నప్పటికీ యాంకర్ శ్రీముఖి హవా మాత్రం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది.

 Was Anchor Srimukhi Already Got Married Here Proof-యాంకర్ శ్రీముఖికి ఇది వరకే పెళ్లి అయ్యిందా.. వైరల్ అవుతున్న ఫోటో-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

శ్రీముఖి బిగ్ బాస్ షో ద్వారా మరింత పాపులారిటీని సంపాదించుకుంది.సోషల్ మీడియాలో శ్రీముఖి కి  బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది.

ఈమె బుల్లితెర పైనే కాకుండా వెండితెరపై కూడా జులాయి, నేను శైలజ, జెంటిల్ మెన్ అలాంటి సినిమాల్లో కూడా నటించి అలరించింది.

ఈవెంట్ ఏదైనా సరే స్టేజ్‌పై శ్రీముఖి ఉంటే ఆ జోషే వేరు.

తనదైన పంచులు, కామెడీతో షోని రక్తికట్టిస్తుంది.

Telugu Married, Fan Followind, Game, Srimukhi, Srimukhi Love, Tollywood-Movie

బుల్లితెరపై రాములమ్మ గా పేరు సంపాదించుకుంది.శ్రీముఖి అభిమానులు ప్రేమతో ఆమెను రాములమ్మ అని కూడా పిలుస్తూ ఉంటారు.ఇది ఇలా ఉంటే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో తనకు పెళ్లి ఎప్పుడు అవుతుందో తెలుసుకుందామని ఫన్నీ గేమ్‌ ఆడింది.

ఇందులో నాకు పెళ్లి ఎప్పుడు అవుతుంది అంటూ శ్రీముఖి అడగ్గానే.మీకు ఇదివరకే పెళ్లయిందంటూ సమాధానం వచ్చింది.

ఇది చూసి షాక్‌ అయిన శ్రీముఖి తొక్కా అంటూ రియాక్షన్‌ ఇచ్చింది.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

#Srimukhi Love #Fan Followind #Game #Srimukhi #Married

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube