వారెవ్వా.ఒక్కదెబ్బకు కోటీశ్వరుడయ్యాడు. ఎలాగంటే?

ఎవరి దశ ఎప్పుడు ఎలా తిరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు.అలా అదృష్ట లక్ష్మి ఎలా వరిస్తుందో చెప్పలేం.

 Warewwa Became A Millionaire With One Blow-TeluguStop.com

ఎక్కడో ఉన్న వారిని ఒక్కసారిగా ధనవంతులై పోతున్న సంఘటనలు మనం చూస్తున్నాం సోషల్ మీడియా పుణ్యాన క్షణాల్లో ఆ వార్తను ఎక్కడ అనే విషయాన్ని క్షణంలో చూడగలుగుతున్నాం.ఇక అసలు విషయంలోకి వెళ్తే మనం రోజూ ఎన్నో రకాల వస్తువులను కొంటూ ఉంటాం.

అయితే మనం వాటిని సాధారణ వస్తువు అనుకొనే కొంటాం.

 Warewwa Became A Millionaire With One Blow-వారెవ్వా.ఒక్కదెబ్బకు కోటీశ్వరుడయ్యాడు. ఎలాగంటే-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాని కొన్ని సార్లు అది మనల్ని కోటీశ్వరుడిని చేసేయొచ్చు.

అచ్చం ఇలాగే ఓ సంఘటన జరిగింది.ఓ వ్యక్తి మార్కెట్లో 2, 536 రూపాయలు పెట్టి పింగాణీ పాత్ర కొన్నాడు.

అయితే దానిని మామూలు పాత్ర గానే భావించిన ఆ వ్యక్తి తీసుకున్న కొన్ని రోజుల తర్వాత ఎందుకో అనుమానం వచ్చి స్పెషలిస్టులకు ఆ పింగాణీ గిన్నెకు సంబంధించిన వివరాలు పంపించాడు.అయితే పరీక్షల అనంతరం మూడు కోట్ల ఆరు లక్షలకు పైగా ఉంటుందని చెప్పడంతో ఇక ఆ వ్యక్తి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

చూసారా అదృష్టం అతనిని కోటీశ్వరుడిని చేసేసింది.ఆవ గింజ అంత అదృష్టం ఉంటే ఏదైనా జరగవచ్చు అనే దానికి ఇదే నిదర్శనం.

#ViralNews #Millionaire #Social Media

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు