వారెవ్వా.. అచ్చం పక్షిలా ఎగురుతున్న యువకుడు

మనందరికి గాలిలో హాయిగా విహారించాలని అనుకుంటాం.కాని మనకు సాధ్యం కాదు.

 Warewwa A Young Man Flying Like A Bird Viral Video In Internet, Viral News, Hov-TeluguStop.com

కనుక మనకు ఆ కోరిక ఊహల్లోనే ఉండిపోతుంది.గాలిలో ఎగిరే పక్షులను చూసినప్పుడు ఇది కదా అసలైన స్వేచ్చ అని మనకు చాలా సార్లు మనకు ఎప్పుడో ఒకప్పుడు అనిపించే ఉంటుంది.

అయితే మనిషి ఎలాగూ ఎగరలేడని భావించి ప్రత్యామ్నాయంగా పారాచూట్, హెలికాఫ్టర్ ఇలా రకరకాల సాధనాలను సమకూర్చుకున్నాం కాని మనకు మనం స్వతహాగా ఎగరలేక పోతున్నామని ఎక్కడో ఏదో వెలితి ఉంటుంది.

కాని ఇప్పుడు మీరు చూడబోయే వీడియోలో ఈ యువకుడు గాల్లో ఎంచక్కా ఎలా ఎగురుకుంటూ పోతున్నాడో చూడండి.

చూడగానే మీకు కూడా అలా వెళ్లాలని అనిపించింది కదా.అవును ఆర్థికంగా పరిపుష్టిగా ఉంటే మీరూ అలా వెళ్లొచ్చు.ఈ యువకుడు హోవర్ బోర్డు టెక్నాలజీ వాడి ఇలా గాల్లో ఎగరడానికి ప్రయత్నం చేసాడు.అదృష్టవషాత్తు గాలిలో ఎగిరింది కొద్ది సేపు అయినప్పటికీ విజయవంతమయింది.అయితే ఈ హోవర్ బోర్డు 14 లక్షల రూపాయలకు అందుబాటులో ఉందని తెలుస్తోంది.ఇప్పుడు నెట్టింట్లో ఈ వీడియో వైరల్ గా మారింది.

నెటిజన్ల వేల లైక్స్, కామెంట్స్ తో వీడియో నెట్టింట్లో ట్రెండింగ్ మారుతోంది.నెటిజన్లను ఎంతో ఆసక్తికి గురి చేస్తున్న ఈ వీడియోను మీకూ చూడాలని ఉందా.

ఇంకెందుకు ఆలస్యం.చూసేయండి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube