ఖమ్మం జిల్లా టీఆర్ఎస్‎లో వర్గపోరు..!

ఖమ్మం జిల్లా అధికార టీఆర్ఎస్‎ పార్టీలో వర్గ విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.రేపు సత్తుపల్లిలో ఎంపీ బండి పార్థసారథి రెడ్డికి అభినందన సభ ఏర్పాటు చేశారు.

 War Of Factions In Khammam District Trs..!-TeluguStop.com

అయితే ఈ కార్యక్రమానికి తుమ్మల నాగేశ్వర రావును ఆహ్వానించవద్దని పాలేరు ఎమ్మెల్యే ఒత్తిడి తెస్తున్నట్లు ప్రచారం జోరుగా కొనసాగుతోంది.దీంతో ఈ అభినందన సభకు మాజీ మంత్రి తుమ్మల వస్తారా లేదా అనే దానిపై స్పష్టత కరువైంది.

అయితే, తుమ్మల తప్పకుండా హాజరు అవుతారని ఆయన అనుచరులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube