ఈ దెబ్బతో స్నేహితుల మధ్య గ్యాప్ మరింత పెరిగినట్లేనా?  

War Between Trivikram And Mahesh-allu Arjun,mahesh Babu,sankranthi,sarileru Neekevaru

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కు సినిమా పరిశ్రమలో ఆప్తులు ఎవరు అంటే ఠక్కున వినిపించే పేర్లు పవన్, మహేష్ బాబు.వీరిద్దరూ కూడా త్రివిక్రమ్ తో సినిమాలు చేశారు.ఆ సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.గత కొంత కాలంగా మహేష్ బాబుతో త్రివిక్రమ్ కు చెడింది అనే ప్రచారం జరుగుతోంది.

War Between Trivikram And Mahesh-Allu Arjun Mahesh Babu Sankranthi Sarileru Neekevaru

కానీ ఇన్ని రోజులు ఆ ప్రచారం ను చాలా మంది నమ్మలేదు.

తాజాగా వీరిద్దరి మధ్య వివాదం నిజమే అని తేలిపోయింది.

సంక్రాంతికి వీరిద్దరూ బాక్సాపీస్ వద్ద ఢీ కొట్టిన విషయం తెలిసిందే.అల వైకుంఠపురంలో సినిమాతో త్రివిక్రమ్ సూపర్ హిట్ ను దక్కించున్నాడు.

మహేష్ బాబు మాత్రం సరిలేరు నీకెవ్వరు సినిమాతో బాక్సాఫీస్ వద్ద నిరాశ పర్చాడు.

ఈ రెండు సినిమాలు పోటీ పడగా మహేష్ బాబుపై త్రివిక్రమ్ సక్సెస్ దక్కించుకున్నాడు.మహేష్ బాబు ఈ సినిమా గురించి మాట్లాడినా కూడా  త్రివిక్రమ్ గురించి మాత్రం మాట్లాడలేదు.అందుకే వీరిద్దరి మధ్య గొడవ ఉందని అంటున్నారు.

తాజా వార్తలు