వామ్మో.. ఈ మహిళ ఎంత ఫాస్ట్ గా చీర కట్టింది!

సాధారణంగా మన హిందూ సాంప్రదాయ పద్ధతిలో ఎటువంటి పూజా కార్యక్రమం, లేదా పండుగలలో చీరకట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు.ఈ చీర కట్టు వల్ల అమ్మాయిల అందం మరింత రెట్టింపు అవుతుంది.

 Wow How Fast This Woman Tied The Sari  Woman Tied ,sari, Technology, Traditional-TeluguStop.com

అంతేకాకుండా చీరకట్టు లోనే మన హిందూ సంప్రదాయం ఉట్టి పడుతుంది.కానీ ప్రస్తుతం చీర కట్టుకునే అమ్మాయిలే కనుమరుగై పాశ్చాత్య సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తున్నారు.

ఏదో కేవలం ప్రత్యేక రోజులకు, పెళ్ళిలకు ఒకసారి మాత్రమే చీర కడుతూ ఉంటారు.

అసలు ఇప్పటి అమ్మాయిలకు చీర ఎలా కడతారో కూడా తెలియని స్థితిలో ఉన్నారు.

ఏదైనా శుభకార్యానికి చీర కట్టాలి అన్నప్పుడు గంటల తరబడి ఇంకొకరి సహాయం తో చీరను కడుతూ ఉంటారు.అయితే మీరు ఎప్పుడైనా కళ్ళు మూసి తెరిచేలోపు చీర కట్టడం చూశారా? కళ్లు మూసి తెరిచేలోగా ఇది ఎలా సాధ్యం అని ఆలోచిస్తున్నారు? అవును ఇది నిజమే ఒక అమ్మాయి కళ్ళు మూసి తెరిచే లోపే చీర కట్టిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఇలా చీర కట్టుకోవడం చాలా సులువైన మార్గం అని చెబుతున్నారు.ప్రస్తుత కాలంలో ఉన్న అమ్మాయిలకు చీర ఎలా కట్టుకోవాలో కూడా తెలీదు.

అటువంటి వారికి కొత్త టెక్నాలజీలతో తయారయ్యే, ఇటువంటి చీరలను మార్కెట్లోకి రావడం ద్వారా ఎంతో సులువుగా చీరను కట్టుకోవచ్చని ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ స్పందిస్తున్నారు.అయితే ప్రస్తుతం ఈ చీర కట్టు వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

ఆ వీడియోను చూసిన వారంతా మహిళలకు అన్ని ఈజీ అయిపోయాయి అంటూ కామెంట్లు చేస్తున్నారు.మీరు కూడా ఈ వీడియో చూసి ఒక్క నిమిషంలో చీర ఎలా కట్టుకోవాలి తెలుసుకోండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube