హాట్ టాపిక్ గా మారిన బాలీవుడ్ యాక్టర్ 'ఊర్వశీ రౌటేలా ' రెమ్యూనరేషన్

ప్రస్తతం పాన్ ఇండియా మూవీ అయిన , స్మాల్ బడ్జెట్ మూవీ అయిన ,స్టోరీ డిమాండ్ చేస్తే , డైరెక్టర్స్ తమ తమ మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ ,ఐటమ్ సాంగ్స్ ను తెరకెక్కిస్తుంటారు .అయితే ఈ ఐటమ్ సాంగ్స్ కొత్త ఏమి కాదు ,డైరెక్టర్స్ స్టోరీ లో ఉన్న సిచువేషన్ బట్టి స్పెషల్ సాంగ్స్ , ఐటమ్ సాంగ్స్ ప్లాన్ చేస్తుంటారు .

 Waltair Veerayya  Bolywood  Urvashi Rautela   Latest  Trending  News , Waltair V-TeluguStop.com

ఒక్కోసారి స్టార్ హీరో ఇంట్రొడక్షణ్ సాంగ్ కోసం మన డైరెక్టర్స్ స్పెషల్ సాంగ్స్ డిజైన్ చేస్తుంటారు .ఇక అసలు విషయానికి వస్తే .మెగాస్టార్ చిరంజీవి -డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం అందరికి తెలిసిందే.ఈ మూవీ లో డైరెక్టర్ బాబీ మెగా స్టార్ చిరంజీవిని స్క్రీన్ మీద ఎలా చూపించాలి అని ఒక అభిమాని గా ఎలా కోరుకున్నానో అదే విధంగా చూపించాను అని డైరెక్టర్ బాబీ తెలియజేసారు .గాడ్ ఫాదర్ మూవీ తరువాత -మెగా స్టార్ – డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో మూవీ ఎనౌన్స్ చేయగానే ఈ మూవీ మీద అంచనాలు బాగా పెరిగాయి ,ఇక ఎప్పుడు అయితే ఈ మూవీ టైటిల్ వాల్తేరు వీరయ్య మోషన్ పోస్టర్ రిలీజ్ చేయడంతో సినిమా మీద ఇంకా భారీ అంచానాలు పెరిగాయి.

ఇక ఫైనల్ గా ఈ మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ అందుకుంది.

ఈ మూవీ ట్రైలర్స్ ,టీజర్స్ ,సాంగ్స్ ,చిరంజీవి వింటేజ్ లుక్స్ , కామెడీ సీన్స్ , దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ,శృతిహాసన్ గ్లామర్ , మాస్ మహారాజ్ రవితేజ యాక్టింగ్ , డైరెక్టర్ బాబీ టేకింగ్ , కోన వెంకట్ స్క్రీన్ ప్లే ఇలా అన్ని ఈ మూవీ విజయానికి ప్రధాన కారణమైయ్యాయి .ఇక ఈ మూవీ లో మెగా స్టార్ చిరంజీవి ఇంట్రొడక్షణ్ సాంగ్ కు మెగాస్టార్ అభిమానుల్లోనూ ఫుల్ క్రేజ్ వచ్చింది .

Telugu Bobby, Bolywood, Chiranjeevi, Ravi Teja, Tollywood, Urvashi Rautela-Lates

బాస్ వేర్ ఈజ్ దా పార్టీ అనే సాంగ్ కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు .ఇక ఈ సాంగ్ లో బాలీవుడ్ నటి ఊర్వశీ రౌటేలా నటించిన విషయం తెలిసిందే.ఇక ఈ సాంగ్ లో నటించినందుకు ఈ ముద్దుగుమ్మ తీసుకున్న రెమ్యూనరేషన్ విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.వాల్తేరు వీరయ్య మూవీలోని ఒక్క సాంగ్ తో ఓవర్ నైట్ సౌత్ లో మంచి గుర్తింపు దక్కించుకుంది బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌటేలా.

చిరు సరసన గ్లామర్ స్టెప్పులతో యూత్ ని బాగా ఎట్రాక్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ .ఇక ఈ సాంగ్ లో చిరంజీవి డాన్స్ స్పీడ్ ను మ్యాచ్ అయ్యేలా చేసి మూమెంట్స్ వేసి ప్రేక్షకులను మెస్ మైరైజ్ చేసింది.

Telugu Bobby, Bolywood, Chiranjeevi, Ravi Teja, Tollywood, Urvashi Rautela-Lates

ఇక బాస్ పార్టీ సాంగ్ సూపర్ హిట్ అయింది.అయితే ఈ సాంగ్ లో నటించేందుకు ఊర్వశీ రౌటేలా తీసుకున్న రెమ్యూనరేషన్ భారీ మొత్తంలో తీసుకున్నట్లు తెలుస్తుంది .ఇకఈ సాంగ్ కు గాను కేవలం ఊర్వశీ రౌటేలానే రూ.2 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది .స్పెషల్ సాంగ్స్ ,లో ను ఐటెమ్ సాంగ్స్ లోని అంత రెమ్యూనరేషన్ తీసుకోవడం తప్పు ఏమి కాదు అని కొంతమంది అభిప్రాయ పడుతున్నారు.ఇక ఫైనల్ గా ఈ మూవీలో స్పెషల్ సాంగ్ లో నటించిన బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌటేలా తీసుకున్న రెమ్యూనరేషన్ విషయం గురుంచి సోషల్ మీడియా లో ఇంతలా డిస్కస్ చేయనక్కర్లేదు .

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube