వాల్ట్ డిస్నీ దయాగుణం..43వేల మందికి సెలవులు..అయినా...!!!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కారణంగా ఎంతో మంది ప్రజలు మృతి చెందటమే కాదు.ఎంతో మంది ఉద్యోగాలు కూడా ఊడిపోయి నిరుద్యోగులుగా మారారు.

 Walt Sidney, Clinton, Employees, Corona Effect, Holidays-TeluguStop.com

ముఖ్యంగా అమెరికా వంటి అగ్ర రాజ్యంలో ఈ పరిస్థితి మరీ దారుణంగా తయారయ్యింది.ఈ కారణంగా చేతిలో డబ్బులు లేక ప్రస్తుత పరిస్థితులలో ఉద్యోగాలు ఇచ్చే నాధుడు కనిపించక.

వేలాది మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు.ఓ మోస్తరు డబ్బున్న వ్యక్తులు అయితే ఎలాగోలా గడిపేస్తున్నారు కానీ ఎన్నో సంస్థల్ని నమ్ముకుని బ్రతుకుతున్న లక్షలాది మంది ఉద్యోగుల పరిస్థితి మరీ ఆందోళన కరంగా మారింది.అయితే

ఇలాంటి పరిస్థితి తమ ఉద్యోగులకి రాకూడదని భావించింది అమెరికాలోని వాల్ట్ వాల్ట్ డిస్నీ.సెలవులు ఇచ్చినా వారికి ఉద్యోగ భద్రత ఉండాలని భావించింది.సుమారు 43వేల మంది ఉద్యోగులకి సెలవులు ప్రకటించింది.ఇన్నాళ్ళు సంస్థ కోసం పనిచేశారు మీ ఉద్యోగాలు మీకు ఉంటాయి నిస్చంతగా ఇళ్ళల్లో ఉండండి అంటూ భరోసా ఇచ్చింది.ఈ విషయాన్ని ఉద్యోగుల యూనియన్ ప్రకటించింది.19 వ తారీకు నుంచీ ఇది అమలులోకి రానున్నట్టుగా యునైటెడ్ హియర్ యూనియన్ అధ్యక్షుడు క్లింటన్ ప్రకటించారు.

Telugu Clinton, Corona Effect, Employees, Holidays, Walt Disney-

ఉద్యోగులు అందరూ సెలవుల్లో ఉన్నా వారికి ఆరోగ్యం, విద్యా బీమాలని పొందుతారని డిస్నీ సంస్థ అందుకు అంగీకరించినట్టుగా యూనియన్ అధ్యక్షుడు ప్రకటించారు.ఇది చరిత్రలో నిలిచిపోయే అంశమని అందరూ సంవసత్సరం మొత్తం ఎలాంటి ఖర్చు లేకున్నా హెల్త్ కేర్ వర్తిస్తుందని తెలిపారు.ఈ ఒప్పందం ప్రకారం ఉద్యోగులు సెలవుల్లో ప్రశాంతంగా ఇళ్ళలో గడపచ్చని అన్నారు.ఇంత మంచి అవకాశం ఇచ్చిన సిడ్నీ సంస్థకి ధన్యవాదాలు తెలిపారువాల్ట్ డిస్నీ.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube