అరెరే… పువ్వు నడుస్తోందే…!  

Walking Flower Mantis,Bug, Flower, Walking Flower, Orchid Mantis, Orchid Mantis Viral Video - Telugu Bug, Flower, Orchid Mantis, Orchid Mantis Viral Video, Walking Flower, Walking Flower Mantis

ఈ మధ్యకాలంలో రోజు ఒక వింత ఏదో ఒక మూలన జరుగుతూనే ఉంది.ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కారణంగా ప్రపంచంలో ఏ మూలన ఏ కొత్తరకం వింత జరిగిన ఇట్టే నిమిషాల్లో ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోతుంది.

 Walking Flower Orchid Mantis Viral Video

అయితే ఇక తాజాగా భారతదేశంలో అందరికీ సుపరిచితుడైన ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ తన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసిన వీడియో లో నడిచినట్టుగా ఒక పువ్వు కనపడింది.ఏంటి పువ్వు నడవడం అని అనుకుంటున్నారా…? అసలు పువ్వు ఎక్కడైనా నడుస్తుందని అంటారా…? అయితే ఆ వీడియోని చూస్తే మాత్రం ఖచ్చితంగా మీరు అలాగే ఆలోచిస్తారు.

అయితే నిజానికి అది ఒక పువ్వు మాత్రమే.ఆ పువ్వు చూడటానికి కాస్త వెరైటీగా ఉంటుంది.ఆ పువ్వు పేరు ఆర్కిడ్.ఈ పువ్వులు కేవలం భారత దేశ పశ్చిమ కనుమలలో మాత్రమే ఎక్కువగా కనబడతాయి.

అరెరే… పువ్వు నడుస్తోందే…-General-Telugu-Telugu Tollywood Photo Image

ఏదైనా చెట్టుకు ప్రాణం ఉండే పూలు పూస్తాయి కానీ, పూలు అటు ఇటు కదలవు.అయితే పువ్వు ఏదో గాలికి కదులుతుందిలే అని అనుకుంటే నిజంగా మీరు బ్రమ పడినట్టే.

ఇక్కడ అసలు జరిగిన విషయం ఏమిటంటే… ఆ పువ్వులోకి పురుగు వెళ్ళింది.ఇక అంతే ఆ పువ్వు లోకి వెళ్ళిన పురుగు పూర్తిగా పువ్వులోకి వెళ్లిపోవడంతో అది అటూ ఇటూ కదలడం తో మనం పువ్వు కదులుతుందని భావిస్తాం.

#Orchid Mantis #Walking Flower #Bug #Flower

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Walking Flower Orchid Mantis Viral Video Related Telugu News,Photos/Pics,Images..