ఫ్లై ఓవర్ బిడ్జ్‎ పై బీభత్సం సృష్టించిన కారు.. మరణించిన వీఆర్వో.. !

నిర్లక్ష్యం మరో నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఘటన చీరాలలో చోటు చేసుకుంది.కాగా ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.

 Vro Died Due To Reckless Driving Of Car On Chirala Railway Flyover Bridge-TeluguStop.com

ఇక ఈ సంఘటన వివరాలు తెలుసుకుంటే.

చీరాలలోని రైల్వే ఫ్లైఓవర్ బిడ్జ్‎పై ఓ కారు సృష్టించిన బీభత్సంలో అతివేగం ముఖ్య కారణంగా తెలుస్తుందట.

 Vro Died Due To Reckless Driving Of Car On Chirala Railway Flyover Bridge-ఫ్లై ఓవర్ బ్రిడ్జ్‎ పై బీభత్సం సృష్టించిన కారు.. మరణించిన వీఆర్వో.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వేగంగా వస్తున్న కారు కంట్రోల్ కోల్పోయి బిడ్జ్‎పై నుండి వెళ్లుతున్న మూడు బైక్‌లను ఢీకొట్టిందట.కాగా ఈ ప్రమాదంలో వీఆర్వోగా పని చేస్తున్న అశోక్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయట.

ఈమేరకు ప్రమాద ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.కాగా ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తూ చేస్తున్నట్లుగా వెల్లడించారట.

చూశారా మనిషి నిర్లక్ష్యం వల్ల బలైన ప్రాణాలను తిరిగి తీసుకు వస్తామా.ఎవరో చేసిన తప్పుకు ఓ కుటుంబం అనాధగా మారింది.ఈ విషయంలో మనుషుల్లో మార్పు ఎందుకు వస్తలేదో అసలే అర్ధం అవడం లేదు.

వేగం అనేది ఎంత ప్రమాదకరమో ఒక్క సారి ఆలోచించి ఆ ఘటనలో మిమ్మల్ని, మీకుటుంబాన్ని ఊహించుకోండి.

కాస్త ఆలోచించి నడుచుకోండని రోడ్డు ప్రమాదంలో ఆప్తులను కోల్పోయిన వారి ఆక్రందనట.

#Hit Three Bikes #Railway #Car Over Speed #Fly Over Bidge #Three Bikes

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు