వాలీబాల్ ఆడుతూ మైదానంలో కుప్పకూలి మృతిచెందిన ఆటగాడు..!  

player who died in a crash on the field playing volleyball Volleyball Player, Died Heart Attack, Assam State, BJP MlA, Facebook Share, Devi Navaratri Celabrations - Telugu Assam State, Bjp Mla, Devi Navaratri Celabrations, Died Heart Attack, Facebook Share, Player Who Died In A Crash On The Field Playing Volleyball Volleyball Player

మనం ఒక్కోసారి చూస్తూ ఉంటాం మైదానంలో కొంతమంది క్రీడాకారులు ఆడుతూ ఉండగా మరోక్షణంలో మైదానంలోనే ప్రాణాలు వదిలిన వారిని చాలామందిని చూశాం.సరిగ్గా అలాంటి సంఘటన ఒకటి తాజాగా అస్సాం రాష్ట్రంలో జరిగింది.

TeluguStop.com - Volleyball Player Died Heart Attack Assam State

ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

ఒక సందేశం మొత్తం నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న సమయాన తాజాగా ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది.

TeluguStop.com - వాలీబాల్ ఆడుతూ మైదానంలో కుప్పకూలి మృతిచెందిన ఆటగాడు..-General-Telugu-Telugu Tollywood Photo Image

యువ వాలిబాల్ ఆటగాడు మైదానంలో కుప్పకూలిపోయాడు.అక్కడున్న వారందరూ అతడికి ఏమైందా అని వెళ్ళి చూసే సరికి అక్కడ ఆ వ్యక్తి మృతి చెంది ఉన్నాడు.

ఈ సంఘటన అస్సాం రాష్ట్రం లోని కర్బీ అంగ్లాగ్ జిల్లా బోకాజన్ ‌లోని జపరాజాప్ మైదానంలో వాలీబాల్ ఆడుతున్న సమయంలో ఈ సంఘటన సంభవించింది.జాకరియా అనే వాలిబాల్ ఆటగాడు ఒక్కసారిగా మైదానంలో కుప్పకూలిపోయాడు.

కుప్పకూలిపోయిన జాకరియా ను తన సహచరులు పైకి లేపేందుకు ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది.అలా రెండు మూడు సార్లు ప్రయత్నం చేసిన అలా కూలబడిపోతున్నాడు సదరు వ్యక్తి.

ఈ సంఘటనతో అక్కడే అతనికి తెలిసిన వ్యక్తులు అతని వద్దకు చేరుకొని పరిశీలించగా గుండెపోటుతో మరణించారు అని తెలిపారు.అయితే ఇది వరకే అతనికి గుండె సంబంధించిన అనారోగ్యం ఉన్నట్లు వారు చెప్పుకొచ్చారు.

అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ ఘటనకు సంబంధించిన వీడియోని ఆ ప్రాంత బీజేపీ ఎమ్మెల్యే తన ఫేస్బుక్ ఖాతా ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేశారు.

నిజంగా ఆ వీడియో చూసినవారు విస్మయానికి గురి కావడం కాయం.అక్కడ ఎలా ఆ వ్యక్తి కూలబడిపోయాడో మీరు కూడా ఈ వీడియోలో చూసేయండి.

#Facebook Share #BJP MLA #Assam State #PlayerWho #DeviNavaratri

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Volleyball Player Died Heart Attack Assam State Related Telugu News,Photos/Pics,Images..